AMCOA

AMCOA

Share

AADHAR MEESEVA CSC OPERATORS ASSOCIATION

Photos from AMCOA's post 05/11/2024

13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 04-11-2024 సోమవారం నాడు ఆర్టీసీ కళాభవన్ లో 14 వ వార్షికోత్సవ 33 జిల్లాల నుండి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నిజామాబాద్ నుండి163 vle లు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో భాగ్య స్వామియులైన మిత్రులందరికీ జిల్లా కమిటీ తరఫునుండి ధన్యవాదములు 🙏🙏🙏

29/06/2024

29-06-2024 నాడు తెలంగాణ మీసేవా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో మన ఏఎంసీఓఏ యూనియన్ తరపున పాల్గొన్నాము.

సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు:

1) SHG మహిళలకు ఇవ్వదలచిన మీసేవ మరియు ఆధార్ సెంటర్ల పై చర్చ

2) కొత్తగా వస్తున్న ESD రూల్స్ వాటి మీధ 05-07-2024 వ రోజు జరిగే కమీషనర్ గారి మీటింగ్ లో ఇవ్వ వలసిన , సలహాలు సూచనలు

3) కమీషన్ పెంపుదల, ప్రజలకు మరియు నిర్వాహకులకు ఉపయోగపడే సేవలను మీసేవకు అనుసంధానం చేయుటపై చర్చ

4) తెలంగాణ మీసేవ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రకటించుకోవడం.

5) మధ్యాహ్నం 3 గం // లకు కమీషనర్ మీసేవ గారితో సమావేశం

AMCOA Nizamabad Team

Photos from AMCOA's post 29/06/2024

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Nizamabad
503001