Police Station Dichpally

Police Station Dichpally

Share

Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

28/04/2026

🏆 నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు నేడు పాత కలెక్టర్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

📅 ఏప్రిల్ 20 – 28 వరకు
🏏 క్రికెట్ | 🤾 కబడ్డీ | 🏐 వాలీబాల్ | 🏀 బాస్కెట్‌బాల్ | 🧘 యోగా
ఈ సందర్భంగా క్రీడా జ్యోతి వెలిగించి టార్చ్ ర్యాలీ, పతాక ఆవిష్కరణ, మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

పి. సాయి చైతన్య, IPS గారు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

🚫 Say No To Drugs 🏆 Say Yes To Sports

Telangana State Police

Photos from CP Nizamabad's post 28/04/2026
28/04/2026

🔹విద్యార్థులు, యువతకు క్రీడలే ఆక్సీజన్
🔹క్రీడలతోనే చెడు అలవాట్లకు చెక్, మొబైల్ వినియోగంపై హెచ్చరిక
🔹పోలీస్ అమరవీర కుటుంబానికి అండగా చెక్కుల పంపిణీ
🔹శ్రీశైలం ఏసీపీగా పదోన్నతి, అభినందనలు
🔹గ్రామ స్థాయిలో క్రీడా పోటీలకు మంచి స్పందన, యువత ఉత్సాహం

28/04/2026
28/04/2026

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకండి. థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లలో ఆఫర్ల పేరిట వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఇవ్వకండి. ఆఫర్లంటూ సోషల్‌ మీడియాలో లింక్ కనిపిస్తే క్లిక్ చేయకండి.

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Dichpally
Nizamabad