Police Station Rudrur

Police Station Rudrur

Share

Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

16/11/2022


హనీ ట్రాప్ మోసాలతో జాగ్రత్త - పోలీస్ కమీషనర్

Photos from CP Nizamabad's post 16/11/2022
16/11/2022
16/11/2022

యూట్యూబ్ లో తరగతులు విని నీట్ పరీక్షలో మెరుగైన ర్యాంక్ తెచ్చుకొని, MBBS లో సీటు సాధించిన హారికను అభినందించి, ఆర్థిక సహాయం చేసిన నిజామాబాద్ టౌన్ - 1 PS SHO విజయ్ బాబు (CIP)

16/11/2022

రెంజల్ PS పరిధిలోని సాటాపూర్ & రెంజల్ గ్రామాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించిన రెంజల్ PS SHO సాయన్న (SIP) & సిబ్బంది

16/11/2022

సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన DCP అరవింద్ బాబు గారు

16/11/2022

SI మరియు కానిస్టేబుల్ ప్రిలిమినరి పరీక్షలో పాసైన అభ్యర్థులకు రాష్ట్రంలో12 చోట్ల ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు తప్పకుండా తెచ్చుకోవాల్సి ఉంటుంది. బయో మెట్రిక్ ద్వారానే అనుమతి ఉంటుంది.


16/11/2022

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖిల్లో పట్టుబడిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించిన నిజామాబాద్ ట్రాఫిక్ CIP చందర్ సింగ్ రాథోడ్ గారు.

16/11/2022


సైబర్ నేరాలతో జాగ్రత్త!

16/11/2022

నేరాల అదుపులో CC కెమెరాలు కీలకం - నందిపేట్ ఎస్ఐ అరీఫుద్దీన్

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Rudrur Police Station
Nizamabad