Dharmapurisanjay official

Dharmapurisanjay official

Share

Nizamabad First Mayor, Congress Party Leader

Photos from Dharmapurisanjay official's post 26/06/2026

ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గడుగు గంగాధర్ గారి నివాసాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. అక్కడ జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఈ కష్ట సమయంలో వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చాను.

20/06/2026

Deeply honored to be felicitated by the esteemed leaders of the Serilingampally constituency today.

Heartfelt thanks to Sohail Qureshi, Ashraf, Abdul Sattar, Sriramulu, Narsimha Reddy, Ashok, Muneer, Khaled Qureshi, Abdul Saleem, and Mohammad Riyaz for their warmth, recognition, and constant support! Your encouragement fuels the journey ahead. 🌟🚀

19/06/2026

Wishing shri ji a very Happy Birthday! May you continue to inspire and serve our great nation with the same passion and dedication. Have a fantastic day! 🇮🇳✨

Photos from Dharmapurisanjay official's post 11/06/2026

నిజాయితీపై రాజకీయ కక్షసాధింపు... మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నాను! 😡🔥

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిMeenakshi Natarajan గారి నామినేషన్‌ను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే! ఎల్లప్పుడూ గాంధేయ సూత్రాలను నమ్ముతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకురాలిని.. సంబంధం లేని కేసుల పేరుతో రాజకీయంగా వేధించడం సిగ్గుచేటు.

కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా Commission of India తక్షణమే స్పందించి, ఈ అన్యాయంపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిజం వైపే నిలబడుతుంది, ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు! ✊

Indian National Congress Rahul Gandhi Anumula Revanth Reddy

10/06/2026

Thank you for your love and support❤.

10/06/2026

Photos from Dharmapurisanjay official's post 08/06/2026

నిన్న జరిగిన మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారిని కలిసి, వారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

Photos from Dharmapurisanjay official's post 08/06/2026

మున్నూరు కాపు విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించడం జరిగింది.

యువత ప్రగతి – సమాజ ప్రగతి.
విద్యార్థుల విజయాలకు ఎల్లప్పుడూ నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Nizamabad
Nizamabad
503001