03/06/2026
✨ ప్రజావాణి కార్యక్రమంలో 32 ఫిర్యాదులు స్వీకరణ
ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసిన పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు
Telangana State Police
03/06/2026
🚨 అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి 🚨
పరిధిలోని తడపాకల పెద్దవాగు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆకస్మిక దాడి నిర్వహించి, 1 మరియు 4 లను స్వాధీనం చేసుకుంది.
అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు.
Telangana State Police Police Station Yergatla
03/06/2026
మన తెలంగాణ కోటి రతనాల వీణ. సిరులు పండే ఈ నేల ఖ్యాతిని పెంచేలా నడుచుకుందాం. మన తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేద్దాం. సాటివారిపట్ల ప్రేమ, సహనాన్ని కలిగి ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలి.
03/06/2026
🇮🇳 తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి 🇮🇳
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులకు నివాళులు అర్పించిన పి. సాయి చైతన్య, ఐపీఎస్.