02/06/2026
అమరుల త్యాగాల పునాది.. కోట్లాది ప్రజల ఆకాంక్షల రూపం నా తెలంగాణ!
నా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు!!! నిజం కోసం ప్రశ్నించడం తప్పు కాదు !!!
We ask the questions citizens want answers holding politicians accountable through facts, logics.
02/06/2026
అమరుల త్యాగాల పునాది.. కోట్లాది ప్రజల ఆకాంక్షల రూపం నా తెలంగాణ!
నా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
80% పని అయిందంటే , మిగిలిన 20%కి ఎవరు అడ్డం?
ప్రజలు అడుగుతున్నారు అనుమతులు ఉన్నప్పుడు… నిధులు ఉన్నప్పుడు… ఆలస్యం ఎందుకు?
ప్రజలు ట్రాఫిక్‌లో నిలబడాలా? Dr.R.Bhoopathi Reddy Telangana Congress Nizamabad District Congress Dharmapurisanjay official Arvind Dharmapuri
ప్రజలు 5 సంవత్సరాలు ఓటు మార్చలేరు…
నాయకులు మాత్రం మధ్యలో పార్టీ మార్చగలరా?
చట్టపరంగా సరైందా? నైతికంగా న్యాయమా?
#ప్రశ్నించాలి
భారతీయులను అవమానిస్తే, దేశం మొత్తం వినిపించేలా స్పందన రావాలి…
మన వాళ్లను తక్కువ చేసి మాట్లాడితే,
సైలెన్స్ ఎందుకు?
స్నేహం ఉంటే ఉండొచ్చు…
కానీ దేశ గౌరవం ముందు
ప్రతి నాయకుడూ స్పష్టంగా మాట్లాడాలి….
BJP Telangana Arvind Dharmapuri Naraparaju Ramchander Rao PMO India BRS Party Telangana Congress
🇮🇳
19/04/2026
మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి డిలిమిటేషన్‌ను ముందుకు తెస్తే…
ప్రశ్న ఒకటే:
జనాభా నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలకు శిక్షా?
లేదా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అదనపు రాజకీయ బలం?
మహిళలకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పుడే ఇవ్వాలి.
దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించి కాదు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో పాస్ చేశారు… కానీ తెలంగాణలో 111 స్థానాల్లో కేవలం 13 మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు డిలిమిటేషన్ పేరుతో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే ఇది న్యాయమా?
Dhanpal Suryanarayana
#మహిళారిజర్వేషన్