Msf Nizamabad Official
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Msf Nizamabad Official, Political organisation, Royal Nizamabad, Nizamabad.
ఉంగరం...
Vote for Ring..
భయపడే ముచ్చటనే లేదు.. ✊✊✊
04/05/2025
నిజామాబాద్ జిల్లా MRPS ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
మాదిగల దేవుడు మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అహర్నిశలు పని చేస్తూ..
మంద కృష్ణ మాదిగ గారు ఇచ్చిన ప్రతి కార్యాచరణను తూచ తప్పకుండా పాటిస్తూ..
నిజామాబాద్ జిల్లాలో MRPS ఉద్యమాన్ని మాదిగలకు అత్యంత దగ్గరగా ఇంకా చేరవేస్తూ..
నిజామాబాద్ జిల్లాలో మాదిగల హక్కుల కోసం నిత్యం పోరాటం చేస్తున్నా..
నిజామాబాద్ జిల్లాలో మంద కృష్ణ మాదిగ గారిని, మాదిగ ఉద్యమాన్ని ఎవరైనా దూషిస్తే వారికి సింహస్వప్నమై నిలుస్తున్న..
నాగం రాజేష్ మాదిగ గారికి MRPS నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన మరియు నా నుంచి వ్యక్తిగతంగా మనస్పూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
కనక ప్రమోద్ మాదిగ
MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు
26/04/2025
తేది : 26-04-2025
నిజామాబాద్
ఈ రోజు MEF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ గారు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా MEF కమిటీ ఆధ్వర్యంలో ఉదయం టిఫిన్ చేసి, ఆ తర్వాత MEF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద దేవేంద్రప్రసాద్ మాదిగ గారిని సన్మానించడం జరిగింది..
ఈ సందర్భంగా దేవేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ MEF ను జిల్లాలో పటిష్టంగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
అలాగే మాదిగ ఉద్యోగుల మెంబర్షిప్ కూడా యుద్ధప్రాతిపదికంగా ముందుకు తీసుకపోవాలని చెప్పడం జరిగింది.
అలాగే భవిష్యత్తులో హైదరాబాద్ లో కట్టబోయే జాంబవ భవన్ లో కూడా ఉద్యోగుల పాత్ర బలంగా ఉండాలని తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MEF జిల్లా అధ్యక్షులు నూతుపల్లి మారుతి, MEF జిల్లా ప్రధాన కార్యదర్శి సంకేపల్లి గంగాధర్, MEF జిల్లా కోశాధికారి ఇందూరు శ్రీనివాస్, MEF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబా శ్రీనివాస్, MEF జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం, MEF రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలుముల సురేష్, MEF జిల్లా సీనియర్ నాయకులు రేణుకుంట నాంపల్లి మరియు MEF జిల్లా కార్యవర్గం తదితరులు హాజరు అయ్యారు..
మీ
కనక ప్రమోద్ మాదిగ
MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు
25/11/2024
MSF నిజామాబాద్ జిల్లా నాయకులు తమ్ముడు కనక శ్రీధిప్ మాదిగ గారికి MRPS నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
11/09/2024
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Royal Nizamabad
Nizamabad
503001
