Police Station Bodhan Rural

Call Directions Website Contact the organization

Police Station Bodhan Rural Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

08/10/2026

⚖️ భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

భార్యను వరకట్నం కోసం మానసిక, శారీరక వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారణమైన భర్త వేముల సాయిలుకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది.

👮‍♂️ కేసులో నేర నిరూపణకు కృషి చేసిన పోలీస్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు లైజన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు అభినందించారు.



Telangana State Police Police Station Indalwai

08/10/2026

🔹 దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సాయిచైతన్య సూచన
🔹 భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష
🔹 ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
🔹 హత్య కేసులో నిందితుడి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

08/10/2026
08/10/2026

🚨 సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి 🚨

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో శ్రీ పి. సాయి చైతన్య, IPS గారు పాల్గొని విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.

💡 ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్, డీప్‌ఫేక్, ఫేక్ ప్రొఫైల్, పార్ట్‌టైమ్ జాబ్ తదితర మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసంలో డబ్బులు కోల్పోతే వెంటనే 1930కు ఫోన్ చేయండి.
🌐 [https://cybercrime.gov.in](https://cybercrime.gov.in)

#1930
Telangana State Police

08/10/2026

వారు పరిధిలోని లో విద్యార్థులకు

డ్రగ్స్‌ వలన కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ & డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలు, గురించి అవగాహన కల్పించారు.


Telangana State Police

27/06/2026
On the occasion of National Road Safety Month celebrations, Indalwai   along with  , Toll Plaza staff, in coordination w...
29/01/2026

On the occasion of National Road Safety Month celebrations, Indalwai along with , Toll Plaza staff, in coordination with , and officers conducted road safety awareness program to the students.

Telangana State Police Police Station Indalwai
· See original · Rate this translation

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇందల్ వాయి వద్ద తో కలిసి టోల్ ప్లాజా సిబ్బంది, , మరియు అధికారుల సమన్వయంతో విద్యార్థులకు రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


Telangana State Police Police Station Indalwai

Multi Zone-1 IGPS S Chandrasekhar Reddy, IPS garu and   Sai Chaitanya, IPS are directly inspecting and monitoring the st...
29/01/2026

Multi Zone-1 IGPS S Chandrasekhar Reddy, IPS garu and Sai Chaitanya, IPS are directly inspecting and monitoring the strict police bandobast arrangements at Sammakka Saralamma fair in Medaram.

Telangana State Police
· See original · Rate this translation

మేడారంలోని సమ్మక్క సారళమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను మల్టీ జోన్–1 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, IPS గారు మరియు సాయి చైతన్య, IPS కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు.

Telangana State Police

29/01/2026

🔹నామినేషన్ సెంటర్ల పరిశీలన చేసిన సాయి చైతన్య
🔹దాడి కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష
🔹పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
🔹అక్రమ మద్యం విక్రయంపై కేసు నమోదు
🔹ఆటోతో స్టంట్లు చేసిన ఇద్దరి అరెస్ట్ రిమాండ్
🔹డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జరిమానా
🔹సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

Address

Bodhan
Nizamabad

Alerts

Be the first to know and let us send you an email when Police Station Bodhan Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Bodhan Rural:

Shortcuts

Share