27/05/2023
Hon'ble CM along with officials and representatives from various departments, convened a high-level meeting at the Telangana Secretariat to discuss a range of activities and pressing issues pertaining to the state. The meeting also served as a platform to outline plans for the upcoming 10th anniversary celebrations of Telangana's statehood formation.
27/01/2023
నక్సల్ హిట్ లిస్టులో ఉన్న పోలీస్..SI గా వచ్చి కమిషనర్ అయిన IPS | K R Nagaraj, IPS CP Nizamabad
Here is the exclusive interview with K.R. Nagaraj, IPS CP, Nizamabad only on Crime Diaries With Muralidhar.In this exclusive interview, K R Nagaraj, IPS talk...
27/01/2023
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి
అలుపెరగని పోరాటంతో, మాతృభూమి సేవకై జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందాం.
27/01/2023
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
ఓటు అమూల్యమైనది ఓటు హక్కును వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం
నేడే ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి.