Police Station Nizamabad Town-1

Police Station Nizamabad Town-1

Share

It is an Official page of Police Station Nizamabad Town-1.

Photos from Police Station Nizamabad Town-1's post 13/01/2026

Date 13-01-2026 నాడు CEIR పోర్టల్ సాయంతో నిజామాబాద్ Town I PS పరిధిలో (10) మిస్సింగ్ ఫోన్లు రికవరీ చేసి SHO రఘుపతి సార్ గారు బాధితులకు అప్పగించినారు
👉బాధితురలు తిరిగి పొందడంతో హర్షం వ్యక్తం చేశారు

08/01/2026

చైనా మాంజాను వాడకండి. మీ సరదా కోసం ఇతరుల ప్రాణాల మీదకు తీసుకుని రావొద్దు. బాధ్యత గల పౌరులుగా వ్యవహరించండి. చైనా మాంజా విక్రయాలు మీ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వండి.

Photos from CP Nizamabad's post 08/01/2026

బ్రెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పి. సాయి చైతన్య, ఐపీఎస్., గారు పాల్గొన్నారు.
దివ్యాంగత ఒక పరిమితి కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన తెలిపారు. స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం దివ్యాంగ విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు.

Photos from CP Nizamabad's post 08/01/2026
08/01/2026

🔹 ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని సూచించిన సాయి చైతన్య
🔹 డాక్టర్ లూయి బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
🔹 రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నవీపేట్ లో విద్యార్థుల ర్యాలీ
🔹 హెల్మెట్ సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన
🔹 రోడ్డు ప్రమాదాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి
🔹 చైనా మాంజా వినియోగం ప్రమాదకరం అని హెచ్చరిక
🔹 చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన మూడో టౌన్ పోలీసులు
🔹 అక్రమ ఇసుక రవాణాపై చర్యలు డంప్ సీజ్
🔹 యువతకు క్రీడలు మానసికోల్లాసం ఇస్తాయని ఏసీపీ శ్రీనివాస్
🔹 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జరిమానా విధించిన కోర్టు

08/01/2026

మీ వాహనాలకు చలాన్ జారీ అయింది..చెక్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త. అందులోని లింక్ క్లిక్ చేయొద్దు. మీ చలాన్‌ చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించండి. ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్‌ చేయొద్దు.

07/06/2024

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలకు పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఒకటో రాణా పరిధిలో గురువారం డీటీవో ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో నంబరు ప్లేట్లు పూర్తిగా లేనివి, పాక్షికంగా లేనివి, నంబర్లు తారుమారు చేసిన వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేని 70 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి నిరంతరం కొనసాగుతా యని వారన్నారు. మైనర్లకు వాహనాలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Photos from Police Station Nizamabad Town-1's post 31/05/2024

To day interacted with all lodges owners/managers in the limits of town -1 &4 P.S limits and convoyed officers instruction’s that not to entertain any illegal activities in their premises
Regards
D vijay
Sho T1 NZB

Photos from Police Station Nizamabad Town-1's post 31/05/2024
14/05/2024

టౌన్ వన్ పరిధిలోని మాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయుటకు సహాయం చేస్తూ

Photos from Police Station Nizamabad Town-1's post 14/05/2024

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిని / బందొబస్తూను పర్యవేక్షిస్తున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పీ.ఎస్., గారు

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Police Station Town/1
Nizamabad
503001