30/03/2026
🔹యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పిలుపు
🔹2కే రన్ ప్రారంభించిన సీపీ, యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహణ
🔹జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
🔹డ్రంకన్ డ్రైవ్ పై ఉక్కుపాదం. రెండు వారాల్లో 471 కేసులు, 43,30,000/- జరిమానా, 38 మందికి జైలు శిక్ష
🔹చిన్నారి సేవా గుణం - కిట్టి బ్యాంక్ డబ్బులతో హెల్మెట్లు, బహుమతులు
🔹సైబర్ మోసాలపై అప్రమత్తం - గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు
30/03/2026
పరిధిలో & ల పరిధులలో మహిళలను వేధిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారికి వచ్చిన 2 ఫిర్యాధులలో వెంటనే స్పందించిన వారు ఆ ఇద్దరినీ పట్టుకొని సంబంధిత PS లలో కేసు నమోదు చేయడం జరిగింది.
Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police
30/03/2026
🏃♂️నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నినాదంతో 2K రన్ నిర్వహణ
🚶♂️యువత సన్మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చిన పి. సాయి చైతన్య, IPS గారు
✴️ ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
Telangana State Police
30/03/2026
🚔 డ్రంకన్ డ్రైవ్ పై కఠిన చర్యలు –
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాలలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో 471 కేసులు నమోదు చేసినట్లు పి. సాయి చైతన్య, IPS గారు తెలిపారు.
కోర్టు వారు 38 మందికి (ఒక్కొక్కరికి) వారం రోజుల జైలు శిక్ష విధించి, మిగిలిన వారికి రూ. 43,30,000/- జరిమానా విధించారు.
Telangana State Police
30/03/2026
⚖️జాతీయ లోక్ అదాలత్ విజయవంతం - 5662 కేసులు రాజీ ద్వారా పరిష్కారం🤝.
📄 ఐ.పి.సి & BNS & ఎస్.ఎల్.ఎల్ కేసులు – 621
💻 సైబర్ క్రైమ్ కేసులు – 134
🧾 ఇ-పెట్టి కేసులు – 2190
🚓 డి.డి & ఎం.వి యాక్ట్ కేసులు – 2717
💰సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన ₹31,82,649 మొత్తాన్ని తిరిగి అందజేయడం జరిగింది.
Telangana State Police
22/03/2026
🚨 ట్రాఫిక్ చలాన్ మోసాలపై జాగ్రత్త 🚨
🔹 ఫేక్ మెసేజ్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు
🔹 చలాన్ చెల్లింపులకు కేవలం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించండి.
👉 http://echallan.tspolice.gov.in
Telangana State Police
22/03/2026
🔹 P.Sai Chaitanya Inspects Ramzan Bandobust
22/03/2026
🔹 రంజాన్ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
🔹 ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహణ
🔹 అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు
🔹 వర్ని లో ఇరువర్గాల ఘర్షణ కేసు నమోదు
🔹 నవీపేట లో పేకాట స్థావరంపై దాడి ఆరుగురి అరెస్టు
🔹 ఆర్మూర్ లో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అందజేత