ప్రపంచ వేదికపై Made in India గర్జన! 🇦🇲 🇮🇳
ఆర్మేనియా Republic Day పరేడ్‌లో ప్రదర్శించిన Akash, Pinaka వ్యవస్థలు… సమయంలో భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కీలక ఆయుధాలుగా నిలిచాయి.
ఇది కేవలం ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు…
స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సాధించిన ఆత్మనిర్భరతకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత ప్రభావానికి ఇది స్పష్టమైన నిదర్శనం.
Arvind For US
#BJP our eyes, #Modi our life, #Bharat our Pride, In #ArvindDharmapuri we believe. Call for Suggestions/Public Issues 👉 040-35232111, 6303906392
జగిత్యాలలో అభివృద్ధా, అవినీతా? పార్టీలు మారిన MLA సంజయ్ కుమార్… మేము చర్చకు సిద్ధంగా ఉన్నం !
చర్చకు వచ్చేటప్పుడు ఇంకో పోస్టరు పట్టుకొని రా!! పేద పిల్లల కేంద్రీయ విద్యాలయానికి ఎందుకు జాగ ఇస్తలేవో రాస్కొని తీస్కరా!!
కోరుట్లలో అర్ధరాత్రి దారుణం!
బక్రీద్ నాడు లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం, హనుమాన్ ఆలయం సమీపంలో గోమాంసం పడేసిన నికృష్టులు !!
ఉదేశ్యపూర్వకంగా విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులు!
వాళ్ళను గుర్తించి, అరెస్టు చేయకుండా, ప్రశ్నించిన హిందూ నేతలను, బీజేపీ కార్యకర్తల్ని అరెస్టులు చేసి, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు !
మొదటినుండి అధికారపక్షానికి, వాళ్ళ ఓటు బ్యాంకుకి మద్దతుగా ఉంది జగిత్యాల SP Mr. అశోక్ కుమార్ తీరు !
Midnight outrage in Korutla!
On Bakrid, miscreants deliberately dumped cow meat near the Lakshmi Narayana Swamy Temple and a Hanuman temple, deeply hurting Hindu sentiments.
Instead of immediately identifying and arresting the culprits, police are attempting to target Hindu leaders and BJP karyakartas who questioned the incident.
Jagtial SP Mr. Ashok Kumar’s conduct, from the very beginning, has been aligned with the ruling party and its vote-bank politics.”
“युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः” in our Puja Mandir 🙏..
🕉️ దశమ స్కంధము - ఉత్తర : కృష్ణ సాళ్వ యుద్ధంబు, శ్రీమద్భాగవతం🕉️
సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు.
సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు.
“ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో..
బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను."
ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు.
అలా శ్రీకృష్ణుడు గదను వేయగా.....
శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి.
అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో...
ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి "సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే వసుదేవుడిని బంధించి తెచ్చాడు.
ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు.
“మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు భావించి...
ఇంకా...
ఇలా అనుకుంటూ మనస్సు వికలం అయి, “దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యంకాదు కదా.” అని శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడ్డాడు. ఇంతలో....
ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట....
ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు.
“ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు.
(Source: telugubhagavatam.org)
“దేశవ్యాప్తంగా ఒక్కొక్క అక్రమ చొరబాటుదారుడిని గుర్తించి, ఏరివేసి దేశం నుంచి బహిష్కరిస్తాం… ఒక్క చొరబాటుదారుడు కూడా తప్పించుకోలేడు!
ఈ దిశగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ (High-Level Committee on Demographic Change) ని ఏర్పాటు చేసింది.
మా ప్రభుత్వ సంకల్పం స్పష్టం…దేశ భద్రత మరియు అసహజ జనాభా మార్పుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు!”
— HM Shri Amit Shah
29/05/2026
నిజామాబాద్ నగరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా తరగతులకు హాజరై మొదటి రోజు భోజన విరామ సమయంలో నాతోటి కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం ఆనందాన్నిచ్చింది.
29/05/2026
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సౌర విద్యుత్ మార్కెట్‌గా అవతరించి భారత్ చరిత్ర సృష్టించింది! ☀️⚡
అమెరికాను అధిగమిస్తూ, స్వచ్ఛమైన మరియు సుస్థిర భవిష్యత్తు వైపు వేగంగా దూసుకెళ్తోంది.
దూరదృష్టి గల నాయకత్వంతో, “గ్రీన్ ఇండియా” లక్ష్యం ఇప్పుడు కేవలం కల కాదు… సాకారమవుతున్న నిజం!
రోడ్ల మీద, కల్లాల కాడ వడ్లు కనబడుతున్నయి కదా!
రైతుల శ్రేయస్సు కోసమే రైతు గోస, బీజేపీ భరోసా!
29/05/2026
ఇందూర్ నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా 2 రోజుల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులకు మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరై, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశాను. 96% కార్యకర్తల హాజరుతో ఈ కార్యక్రమం విజయవంతంగా మొదలవడం ఆనందంగా ఉంది.
‘స్వాతంత్ర్య వీరుడు’ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ…
త్యాగం, తపస్సు, ధైర్యం, దేశం పట్ల అంకితభావానికి వీర సావర్కర్ గారి జీవితం అపూర్వమైన ఆదర్శంగా నిలిచింది.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Nizamabad
503001
Opening Hours
| Monday | 10am - 6pm |
| Tuesday | 10am - 6pm |
| Wednesday | 10am - 6pm |
| Thursday | 10am - 6pm |
| Friday | 10am - 6pm |
| Saturday | 10am - 6pm |
