16/01/2026
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 సందర్భంగా సాయి చైతన్య, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి & ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
🚦 హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాధాన్యత
🏍️ హెల్మెట్ బరువు కాదు – బాధ్యత
🛺 డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకండి
🫸 అతివేగం, రాంగ్‌రూట్, మద్యం సేవించి వాహనాలు నడపవద్దు
CP Nizamabad
16/01/2026
🌾🐄 కనుమ పండుగ శుభాకాంక్షలు 🐄🌾
పశుసంపదకు గౌరవం, రైతుల ఇళ్లలో ఆనందం నింపే ఈ శుభదినం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం.
Telangana State Police
16/01/2026
మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌾☀️
సంక్రాంతి పండగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి,
మీ కలలు గాలిపటాల్లా ఎత్తుకు ఎగరాలి.
రంగవళ్లుల్లా మీ జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.
16/01/2026
మకర సంక్రాంతి వేళ మీ ఇంట ఆనందాల పంట పండాలి. మీ ఆశలు, లక్ష్యాలు గాలిపటాల్లా ఆకాశంలో ఎగురాలి. రంగవళ్లుల్లా మీ జీవితం కలర్‌ఫుల్‌గా మారాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
16/01/2026
భోగి పర్వదిన శుభాకాంక్షలు 🌾🔥
భోగి మంటలతో కష్టాలు దూరమై,
కొత్త ఆశలు, ఆనందాలు మీ జీవితాన్ని నింపాలి.
ఈ భోగి మీకు ఆరోగ్యం, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నాం.
Telangana State Police