E Ravi Kanth

E Ravi Kanth

Share

జై తెలంగాణ ✊❤️

31/05/2026

రైతు వ్యతిరేఖ ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.

పండించిన పంటను కూడా
సమయానికి కొనలేని చేతకాని ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.

రైతులను అరిగోస పెడుతూ
దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ప్రజాపాలన.

30/05/2026

బలిసి కొట్టుకుంటున్న బత్తాయి గాళ్లకి ఏమీ తెలుసు తెలంగాణ గురించి తెలంగాణ వాదం గురించి

ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ గుండెల్ల నుండి అనే మాట జై తెలంగాణ ✊

జై తెలంగాణ ✊🩷

30/05/2026

ఏ రోజుకైన, ఏనాటికైనా మన నీళ్ల గురించి మన ఉద్యోగాల గురించి, మన ఆత్మగౌరవం గురించి..

నా గుండెల్లో ఉండే దుఃఖం, నా గుండెల్లో ఉండే ఆవేశం ఈ ఆంధ్రా నాయకులకు ఉంటదా..??

ఆలోచించండి.

30/05/2026

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.

ఇలాంటి పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు.. కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నల గుండె తరిగిపోతోంది.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, సంచుల కొరత, రవాణా ఇబ్బందులతో అన్నదాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి.

29/05/2026

తెలంగాణలో ఇప్పుడున్నది డూప్లికేట్ కాంగ్రెస్

రాహుల్‌గాంధీ ఒక ముద్దపప్పు.. ఎందుకు ఉన్నడో తెలీదు

ఎన్టీఆర్ ఆనాడు ప్రాంతీయ పార్టీ పెడితే కాంగ్రెస్ ఇప్పటిదాాకా కోల్కోలేదు.. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కాంగ్రెస్ పార్టీ పెడుతుంటే రాహుల్‌గాంధీ చూస్తూ కుర్చున్నడు

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా లేడు.. కంప్లీట్‌గా ఎన్డీఏ భాగస్వామ్య సీఎంగా ఉన్నడు - ఎన్నారై డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి

29/05/2026

కత్తి ఆంధ్రోడిదే..
కానీ పొడిచేటోడు మాత్రం
మన తెలంగాణ వాడే..

పన్నెండేండ్ల తర్వాత..
మళ్లీ "పోట్లు" మొదలయాయ్యి.

28/05/2026

రాహుల్ గాంధీ ఎంత ముఖ్యమో మోడీ కూడా అంతే ముఖ్యం
ఇది రాహుల్ గాంధీ, మోడీ కలయికల ప్రజా పాలన అనీ కూడా అంటాడేమో

28/05/2026

కొనుగోలు సెంటర్లలో వడ్లుపోసి నెల రోజులు దాటినా.. పండించిన పంటను కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది.

మీకు దండం పెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి అంటూ
అధికారుల కాళ్ల మీద పడి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు 😢

పంటల కొనుగోలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్..

27/05/2026

జస్ట్ అలా తోసిండు అన్నడు..🤔

27/05/2026

కేసీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం.

“మంది మాటలు పట్టుకుని మార్వానం పోతే.. మల్లచ్చే సరికి ఇల్లు అంటుకున్నట్టు అయితది”
అని చెబుతుంటే ఏమో అనుకున్నాం.

నీ మాటలు నిజమేనేమో అని నమ్మి నీకు అధికారం ఇస్తే,
మా ఇండ్లకు (పంటకు) అగ్గి పెట్టినవ్.

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Nizamabad