23/12/2020
https://twitter.com/MC_Nizamabad/status/1341574938482786306?s=19
Be the change that you wish to see in the world - Mahatma Gandhiji
Start home composting today!! It is easy and important. Share your videos with us.
Nizamabad #1☝
Swachh Survekshan
Swachh Bharat Mission - Urban
MC Nizamabad on Twitter
“https://t.co/TB2pT3JvAv”
23/12/2020
https://twitter.com/MC_Nizamabad/status/1341574938482786306?s=19
Be the change you wish to see in the world. - Mahtama Gandhiji
Start home composting today. It is easy and important to make our city Nizamabad clean and green.
Swachh Survekshan Swachh Bharat Mission - Urban
MC Nizamabad on Twitter
“https://t.co/TB2pT3JvAv”
18/07/2020
నగర ప్రజలకు విజ్ఞప్తి మీ ఇంటి వద్దనే
గూగుల్ ప్లేస్టోర్ లోని మా ఆప్:
వెబ్సైట్: www.nizamabadcorporation.telangana.gov.in
లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా సులభంగా చెల్లించవచ్చు అలాగే మీ ఫిర్యాదులు నమోదు చేసి పరిష్కారం పొందగలరు.
17/07/2020
హరితహరం లో భాగంగా హరిత శుక్రవారం సందర్భంగా నగర పాలక సిబ్బంది కార్మికులకు సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్లు మొక్కలు పంచారు.
17/07/2020
On this planted Saplings along with Municipal Officals at Rajaram Stadium, Nagaram.
17/07/2020
నగర ప్రజలు హరిత శుక్రవారం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి.
మీ దగ్గరలో ఉన్న మా జోన్/సర్కిల్ ఆఫీసులలో సంబంధిత ఏఈ/సానిటరీ ఇన్స్పెక్టర్ గారి వద్ద కావలసిన మొక్కలను తీసుకుని నాటవలసిందిగా మనవి.
16/07/2020
Gearing up for under Harithaharam distributed Medicinal Plants for Homestead plantation & pitting for mass plantation at Rajaram Stadium, Nagaram.
15/07/2020
ప్రకృతి వైపరీత్యాల(డిజాస్టర్ మెనేజ్ మెంట్) సమయంలో పని చేసేవిధంగా కార్మికులకు శిక్షణను ప్రారంభించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు...
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు KTR గారి అదేశాలమేరకు ప్రతి నగరపాలక సంస్థలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పని చేసేవిధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయిన నగర ప్రజలకు సేవలు అందించే విదంగా అగ్నిమాపక సిబ్బంది తో కలిసి పని చేయటానికి ఉత్సాహవంతులైన కార్మికులకు శిక్షణ ఇవ్వటం జరుగుతున్నదని తెలిపారు....
వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించిన ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగిన ఏవిదంగా స్పందించాలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని జిల్లా అగ్నిమాపక అధికారి మనోహర్ రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ అగ్నిమాపక అధికారి రంజిత్ రెడ్డి గారు, MHO డా. శ్రీనివాస్ గారు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు....
14/07/2020
In coordination with Desiltation, Anti Larval spraying & Fogging, Oil balls are released in stagnant water bodies across the City to cease .
13/07/2020
గౌరవ మేయర్ గారు ప్రారంభించిన పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ...
నేడు సర్కిల్ వారీగా సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్లు కార్మికులకు & స్పెషల్ టీంకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు.
11/07/2020
Potholes & Stagnant water bodies adjacent to Road network in the City are filled with debris & silt to provide ease of convinence to Citizens of Nizamabad.