17/09/2026
వందేమాతరం" అంటూ నినదించిన గొంతులను నులిమేసిన రజాకార్ల పీచమణిచిన రోజు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యసాహసాలతో నిజాం కోటలు కూలిపోయి, మన తెలంగాణ గడ్డకు విముక్తి లభించిన చారిత్రక దినం ఇది.
తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳