నిజామాబాద్ రూరల్ తెరాస పార్టీ

నిజామాబాద్ రూరల్ తెరాస పార్టీ

Share

Official page of Nizamabad Rural Constituency Telangana Rashtra Samithi Party. Bajireddy Social Mídia

21/09/2023
Photos from నిజామాబాద్ రూరల్ తెరాస పార్టీ's post 20/09/2022

*ఆర్టీసీ చైర్మన్ గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆశీస్సులతో ఆర్టీసీ సంస్థను నష్టాల నుండి తప్పించి లాభాల బాటల్లోకి పయనించే విధంగా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు..
సంస్థ ఉద్యోగులందరికీ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సహకారంతో అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు..

TSRTC
TSRTC Chairman Bajireddy Govardhan

23/08/2022

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కవితమ్మ గారి ఇంటి పైన దాడిని ఖండిస్తూ, వారి స్వగృహానికి వెళ్లి కవితమ్మతో మాట్లాడడం జరిగింది.

TRS Party
TRS Party Nizamabad Rural
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha
KCR
Gangula Kamalakar
Jeevan Reddy MLA
Ganesh BigalaMla

Profile pictures 16/07/2022
Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Nizamabad
503175