Rekulapally రేకులపల్లి

Rekulapally రేకులపల్లి

Share

Rekula Pally Village, Dharpally Mandal, Nizamabad District, 503165 Telangana Rekulapally
DETAILS OF PART AND POLLING AREA
No & name of sections in the part:
1.

ఈ పేజ్ కేవలం వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్న మన గ్రామస్థులనందరినీ ఒక్క దగ్గర కలవడానికి/కలపడానికీ, క్షేమ సమాచారం, మంచి చెడు, కష్ట సుఖాలు, అనుభవాలు, ఆలోచనలు, పంచుకోడానికీ మరియు ఒకరినొకరు ప్రోత్సాహించుకోడానికీ, గ్రామ అభివృద్ధి కొరకు, గ్రామంలో జరుగుతున్న విషయాలు/కార్యక్రమాలు అందరికీ తెలియఙేయడానికీ మాత్రమే..!
ఎవరినీ అభ్యంతరపరిచే పోస్టులు, కామెంట్స్ దయచేసి ఎవరూ చేయకపోవడం అందరికీ శ్రేయస్కరం.
ఈ మంచి పన

Photos from Rekulapally రేకులపల్లి's post 08/04/2026

దుబ్బాక సర్పంచ్ , ఉప సర్పంచు వార్డ్ సభ్యుల తో చర్చలు జరిపి 6/03/2026 కొబ్బరికాయ కొట్టి దుబ్బాక బ్రిడ్జి డైవెర్షన్ పనులు ప్రారంభించిన రేకులపల్లి గ్రామ సర్పంచ్ రాజేంధర్.ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు

ఇ కార్యక్రమంలో దుబ్బాక గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు , రేకులపల్లి గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

ఇ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా వచ్చిన ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శ్రీ . ఆర్మూర్ చిన్న బాలరాజు గారికి ప్రత్యేక ధన్యవాదముల తెలిపిన రేకులపల్లి సర్పంచ్ శ్రీ .గల్లాడి రాజేంధర్ గారు.

Photos from Rekulapally రేకులపల్లి's post 08/04/2026

దుబ్బాక నుండి రేకులపల్లి వెళ్లే డైవర్షన్ రోడ్డు పనులను పరిశీలిస్తున్న గ్రామ సర్పంచ్

Photos from Rekulapally రేకులపల్లి's post 08/04/2026

దుబ్బాక బ్రిడ్జి డైవర్షన్ పనులు పూర్తి చేసి ...

ఈ రోజు రేకులపల్లి గ్రామా సర్పంచ్ శ్రీ గల్లాడి రాజేంధర్ గారు మరియు వార్డు సభ్యులు,నిజామాబాదు ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని కలిసి,
దుబ్బాక బ్రిడ్జి డైవర్షన్ పనులు పూర్తి అయినందున,
నిజామాబాదు నుంచి రేకులపల్లి కి బస్సు పునరుద్దరించాలని కోరారు.

అయితే దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ గారు.

నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి గారికి సహకారం తోనే ఇంత తొందరగా బ్రిడ్జి డైవర్షన్ పనులు పూర్తీ అయినాయి అని రేకులపల్లి సర్పంచ్ శ్రీ .గల్లాడి రాజేంధర్ గారు తెలిపారు.

అతనితో పాటు ఇ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

12/03/2026
07/03/2026

దేశాలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న నిజామాబాద్ పౌరుల సహాయార్థం 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు పి. సాయి చైతన్య IPS వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేసుకుంటూ నిజామాబాద్‌లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల సమాచారం కోసం పౌరులు క్రింది నంబర్లను సంప్రదించవచ్చు.

📞 నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659700
📞 సి.ఐ కంట్రోల్ రూమ్: 8712659821
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించండి.


Telangana State Police

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Rekula Pally, Mandal Dharpally
Nizamabad
503165