Kurukshetra Media

Kurukshetra Media

Share

Motivating Common People

25/06/2026

అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడు 🥵🥵🥵

Pawan Kalyan 's త్వరలో మొదలుకానున్న OG2 షూటింగ్, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా కలిసి స్టోరీ డిస్కషన్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసిన pawan kalyan creative works

🔥🔥🔥

31/05/2026

ఏదో ఒకసారి గెలిస్తే #అదృష్టం అంటారు, కానీ కంటిన్యూ గా కప్ లు కొడితే కసితో కూడిన కష్టం అంటారు 🔥

Congratulations Royal Challengers Bengaluru 💐

01/09/2025

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
© Klick Studio

06/08/2025

♦️ తెలంగాణ న్యూస్:
👉 సీఎం రేవంత్ రెడ్డి పై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి.. హావభావాలు మార్చుకోవాలి

గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలి

ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

04/08/2025

♦️ Telangana Breaking: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
👉 సీఎం రేవంత్ రెడ్డి కి అండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

👉 మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలంటూ రేవంత్ రెడ్డి తో ఫోన్లో సంభాషించిన కోమటిరెడ్డి, అందుకోసం పూజలు నిర్వహించినట్టు వెల్లడి

04/08/2025

♦️ బ్రేకింగ్: ఫలించిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం

అడవి ఏనుగుల బారి నుండి పంట పొలాలకు మనుషులకు హాని కలగకూడదని కర్ణాటక ప్రభుత్వం తో మాట్లాడి తీసుకువచ్చిన కుంకీ ఏనుగులు వాటి విధులను నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి 👏👏👏
© Ntv Telugu

Good Move Sir Pawan Kalyan JanaSena Party Nara Chandrababu Naidu

14/07/2025

♦️హరిహర వీరమల్లు మూవీ సెన్సార్ పూర్తి!

అగ్నికీ ఆవేశానికీ మధ్య... ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
కదిలించబడలేదు. కాదనలేనిది. ఆపలేనిది. ⚔️⚔️🔥🔥

𝐔/𝐀 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐞𝐝 మరియు జూలై 24న థియేటర్లలోకి దూసుకుపోతుంది 🤩🦅💥
Between the fire and the fury... stands one man.
Unshaken. Undeniable. Unstoppable. ⚔️⚔️🔥🔥

is 𝐔/𝐀 𝐂𝐞𝐫𝐭𝐢𝐟𝐢𝐞𝐝 and Storming into Theatres July 24th 🤩🦅💥

14/07/2025

📢టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గారిని గవర్నర్ పదవి లభించింది ఈ మేరకు ఆయనను గోవా రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు.

12/07/2025

📢 జనసేన పార్టీ నుండి మరో ఇంచార్జి సస్పెండ్...

హత్యకేసులో ఆరోపణలతో శ్రీకాళహస్తి ఇంచార్జి శ్రీమతి వినుత కోట గారిని పార్టీ నుండి బహిష్కరించినట్టు వెల్లడి

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Nizamabad