I love my nuzvid

Directions Contact the organization

I love my nuzvid for more information about nuzvid like this page...�

14/11/2026
అవినీతి ఆరోపణలు అవాస్తవం.. ప్రతి ఖర్చుకు లెక్కలున్నాయిఆరోపణలను తీవ్రంగా ఖండించిన నూజివీడు మున్సిపల్ కమిషనర్ పీరయ్యమున్సి...
14/11/2026

అవినీతి ఆరోపణలు అవాస్తవం.. ప్రతి ఖర్చుకు లెక్కలున్నాయి
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నూజివీడు మున్సిపల్ కమిషనర్ పీరయ్య

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను నూజివీడు మున్సిపల్ కమిషనర్ పీరయ్య తీవ్రంగా ఖండించారు. ఎన్నికల నిర్వహణ కోసం భారీగా ఖర్చులు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులకు అవసరమైన వసతులతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ప్రతి ఖర్చుకు పూర్తి స్థాయిలో లెక్కలు ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణలో, జిల్లా కలెక్టర్ ఆమోదంతోనే ఖర్చులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రూ.26 లక్షలు భోజన ఖర్చులుగా చూపించారంటూ ప్రచారం చేస్తున్న ప్రకటనలో వాస్తవం లేదన్నారు. అసలు రూ.26 లక్షలను భోజన ఖర్చులుగా తాము నమోదు చేయలేదని స్పష్టం చేశారు.

నూజివీడు మున్సిపాలిటీపై బురదజల్లేలా కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ఎన్నికల ఖర్చులపై ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా మున్సిపాలిటీకి వచ్చి అధికారులను సంప్రదించాలని, మీడియా సమక్షంలోనే వివరాలు అడిగి లెక్కలను పరిశీలించుకోవచ్చని సూచించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, పూర్తి సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని కమిషనర్ పీరయ్య స్పష్టం చేశారు.

యువ నాయకులు చంటి నాయన గారు అయ్యప్ప స్వామి మాలాధారణం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏🌹
11/11/2026

యువ నాయకులు చంటి నాయన గారు అయ్యప్ప స్వామి మాలాధారణం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏🌹

మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం, చెరుకూరి దుర్గాప్రసాద్ గారి వైపే ప్రజలు, టీడీపీ కార్యకర్తల మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతో...
11/11/2026

మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం, చెరుకూరి దుర్గాప్రసాద్ గారి వైపే ప్రజలు, టీడీపీ కార్యకర్తల మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి కారణాలు:

• మొదటి నుండి ఒకే పార్టీలో కొనసాగుతుండడం.
• 2005, 2014, 2021 ఎన్నికల్లో, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, తనతో పాటు మరో రెండు వార్డులను గెలిపించడం.
• మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా సుదీర్ఘ అనుభవం ఉండడం.
• తాను ప్రాతినిధ్యం వహించిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడం.
• పార్టీ కార్యక్రమాలన్నింటిలో చురుకుగా పాల్గొనడం.

వైస్ చైర్మన్ పదవికి ఇతర అభ్యర్థుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్‌సీపీ నుండి వచ్చిన వారికి ఈ పదవి ఇవ్వడం సరికాదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

కోట గిరి సతీష్ గారికి చిత్రపటానికి నివాళులర్పించి నా మెహర్ అప్పారావు గారు
11/11/2026

కోట గిరి సతీష్ గారికి చిత్రపటానికి నివాళులర్పించి నా మెహర్ అప్పారావు గారు

10/11/2026

*పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకుల నిర్ణయం*

పరస్పర అంగీకారం, గౌరవంతో వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయం

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారం, గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వైవాహిక బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు తమ ఇద్దరికీ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వారి సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు.

ఈ వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని.అయినప్పటికీ మిత్రులుగా ఉంటామన్నారు. తల...
10/11/2026

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోయారు.

పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని.

అయినప్పటికీ మిత్రులుగా ఉంటామన్నారు.

తల్లిదండ్రులుగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తామన్నారు.

09/11/2026

మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టిడిపి క జనసేన అభ్యర్థి క ? టిడిపి కి ఐతే చెరుకూరి దుర్గాప్రసాద్ గారికి ఇస్తే బాగుంటుందని నూజివీడు ప్రజలు కోరుకుంటున్నరూ మరి మీరు?

ముసునూరు సెగ్మెంట్సెగ్మెంట్ 2 గారపాటి.నరసింహారావు టీడీపీ గెలుపు
07/11/2026

ముసునూరు సెగ్మెంట్సెగ్మెంట్ 2 గారపాటి.నరసింహారావు టీడీపీ గెలుపు

నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం వైసిపి కంచుకోట బూరుగూడెం టిడిపి హవా బోబుత్తుల నాగస్వరూప టిడిపి గెలుపు
07/11/2026

నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం వైసిపి కంచుకోట బూరుగూడెం టిడిపి హవా

బోబుత్తుల నాగస్వరూప టిడిపి గెలుపు

Address

Kothapet
Nuzvid
521201

Website

Alerts

Be the first to know and let us send you an email when I love my nuzvid posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to I love my nuzvid:

Shortcuts

Share