Janardhana Rao Damacharla

Call Directions Contact the organization

Janardhana Rao Damacharla Indian Politician|TDP State Vice President |MLA,Ongole

23/09/2026
22/09/2026

ఒంగోలు నగరంలోని హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రివర్యులు స్వామి గారితో కలిసి పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు

తేది:20.09.2026 న పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు...1)ఒంగోలు నగరంలోని ...
22/09/2026

తేది:20.09.2026 న పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు...

1)ఒంగోలు నగరంలోని 11వ డివిజన్ రైల్ పేట నందు ఏర్పాటుచేసిన వినాయస్వామి మండపంనందుపూజ కార్యక్రమలో పాల్గొన్నారు,

2)కొత్తపట్నం మండలం కే.పల్లెపాలెం గ్రామం నందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా బీజేపీ మహిళా నాయకులు ఆశరావు గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు,

3)ఒంగోలు నగరంలోని 36వ డివిజన్ గాంధీ పార్క్ నందు 10 లక్షలతో నిర్మించిన LED స్క్రీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు,

4)ఒంగోలు నగరంలోని కోర్ట్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన వినాయకస్వామి మండపం నందు పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

తేది:21.09.2026 న ఉదయం ఒంగోలు నగరంలోని హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రివర్యులు ...
22/09/2026

తేది:21.09.2026 న ఉదయం ఒంగోలు నగరంలోని హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రివర్యులు స్వామి గారితో కలిసి పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు...

తేది:21.09.2026 న ఒంగోలు నగరంలోని శాసనసభ్యులు గారి పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్...
22/09/2026

తేది:21.09.2026 న ఒంగోలు నగరంలోని శాసనసభ్యులు గారి పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.. ప్రజలు వెల్లడించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో వెంటనే చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి 46 వరకు అర్జీలను స్వీకరించడం జరిగినది.

తేది:21.09.2026 న పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..1)ఒంగోలు నగరంలోని 2...
22/09/2026

తేది:21.09.2026 న పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..

1)ఒంగోలు నగరంలోని 27వ డివిజన్ నందు పొట్టెళ్ల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె ఓణిల వేడుకల్లో పాల్గొన్నారు,

2)ఒంగోలు నగరంలోని 35వ డివిజన్ గాయత్రి మందిరం నందు ఏర్పాటు చేసిన వినాయకస్వామి మండపం నందు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి సందర్బంగా మ...
22/09/2026

ఈరోజు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి సందర్బంగా మంత్రివర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారు, మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి గారు మరియు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గార్లతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద నున్న ఆంజనేయులు గారి విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయం లోని వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి,తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు మా పెద్దాయన గారు, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించేవారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసారు అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దాయనకు నివాళులు అర్పించడం జరిగినది.

ఈరోజు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..1)ఒంగోలు నగరంలోని పీడీసీసీ బ్యా...
22/09/2026

ఈరోజు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..

1)ఒంగోలు నగరంలోని పీడీసీసీ బ్యాంక్ నందు 1.50 కోట్లతో ఆధునికరించిన బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారితో కలిసి పాల్గొన్నారు,

2)ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుతం హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (HAM) 73 కోట్లతో ఒంగోలు నగరంలో నిర్మించునున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పాల్గొన్నారు,

3)కొండేపి మండలం పెద్దకల్లగుంట గ్రామం నందు ఎన్టీఆర్ మరియు దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు,

4)తూర్పు నాయుడుపాలెం గ్రామం నందు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి కార్యక్రమంలో మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు.

21/09/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- శ్వేత






21/09/2026

కుల మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా టీమ్ స్పిరిట్ తో కలిసికట్టుగా రాష్ట్రం, దేశం కోసం ఆడేదే స్పోర్ట్స్. క్రీడల వల్లనే మనందరం ఒక్కటవుతుంటాం. మెడల్ సాధిస్తే ప్రౌడ్ గా ఫీలవుతాం. అలాంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం చేయడం, బురదచల్లడం, చిన్నచూపు చూడడం దారుణం. వైసీపీ దుష్ప్రచారం వల్ల క్రీడా కోటాలో ఉద్యోగం వచ్చిందని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం. ఈ దుష్ప్రచారాన్ని క్రీడాకారులంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలి.






Address

Ongole

Telephone

+919948199999

Website

Alerts

Be the first to know and let us send you an email when Janardhana Rao Damacharla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janardhana Rao Damacharla:

Shortcuts

Share