Ongole offical updates

Directions

Ongole offical updates ongole offical updates Ongole (Telugu: ఒంగోలు), is a City and a Municipal Corporation in Prakasam district in the state of Andhra Pradesh, India.

It is the administrative headquarters of Prakasam District. Previously Prakasam District was known as 'Ongole' District, this district was renamed as Prakasam in order to pay homage to the great patriot and Andhra Leader, Tanguturi Prakasam Panthulu, also known as Andhra Kesari (Lion of Andhra) who was born in Kanuparthi village of this district

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ నియామకాలు (Immediate Recruitment) జరుగుతున్నాయి.Interested can...
15/07/2026

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ నియామకాలు (Immediate Recruitment) జరుగుతున్నాయి.

Interested candidates can apply now. Immediate hiring is in progress.

"We are hiring! 🚀 If you or someone you know is looking for a new opportunity, check out our open positions and apply to...
02/01/2026

"We are hiring! 🚀 If you or someone you know is looking for a new opportunity, check out our open positions and apply today. Help us find the right talent by sharing this post! - 8184855559

కేంద్రం పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై రన్ వేలను ఏర్పాటు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కుసంబంధించిన...
19/12/2025

కేంద్రం పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై రన్ వేలను ఏర్పాటు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు
సంబంధించిన విమానాలు ల్యాండ్ అయ్యేలా వీటిని నిర్మిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే.. బాపట్ల, ప్రకాశం జిల్లాలోని హైవేలపై ఈ రన్ వేలను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు-రేణంగివరం మధ్య నిర్మించిన కొత్త రన్‌వే విమానాలు దిగడానికి ఎంతో అనుకూలంగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ రన్‌వే ఎటువంటి ఒంపులు లేకుండా నేరుగా ఉండటమే దీనికి కారణం. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ ట్రయల్ రన్‌లు నిర్వహించారు. 2023లో ఒక విమానం ఈ జాతీయ రహదారి సమీపంలోకి వచ్చి వెళ్లింది. అప్పుడు, ట్రాఫిక్‌ను నిలిపివేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, వైమానిక దళం దీనికి ఆమోదం తెలిపింది.

Address

Ongole
523002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ongole offical updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share