ASRDistrictPolice

Directions

ASRDistrictPolice The official Handle of Alluri Sitharamaraju District Police..

** ** \  \  \  \  \  \  \  \  \
07/10/2026

** **
\
\
\
\
\
\
\
\
\

**ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తంగా ఉండండి**నకిలీ ఆఫర్లు, లింకులు, APKలు నమ్మవద్దు. **OTP, UPI PIN, బ్యాంక్ వివరాలు** ఎవరి...
06/10/2026

**ఆన్‌లైన్ షాపింగ్‌లో అప్రమత్తంగా ఉండండి**
నకిలీ ఆఫర్లు, లింకులు, APKలు నమ్మవద్దు. **OTP, UPI PIN, బ్యాంక్ వివరాలు** ఎవరికీ చెప్పవద్దు. మోసానికి గురైతే వెంటనే **1930**కు కాల్ చేయండి.
** **
\ #1930

Today’s news clipping featuring the recent activities and contributions of the Alluri Sitharamaraju District Police.For ...
06/10/2026

Today’s news clipping featuring the recent activities and contributions of the Alluri Sitharamaraju District Police.For more updates and insights into the activities and initiatives of the ASR District Police, follow our social media channels. Andhra Pradesh Police AP Police TV





03/10/2026







03/10/2026




03/10/2026

03/10/2026

**ATM మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి**ATMలో కార్డు ఉపయోగించేటప్పుడు చిన్న నిర్లక్ష్యం కూడా మీ బ్యాంక్ ఖాతాకు నష్టం కలిగిం...
02/10/2026

**ATM మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి**
ATMలో కార్డు ఉపయోగించేటప్పుడు చిన్న నిర్లక్ష్యం కూడా మీ బ్యాంక్ ఖాతాకు నష్టం కలిగించవచ్చు
్కామ్ ేఫ్టీ ేఫ్టీ #అప్రమత్తంగా\_ఉండండి

**పాడేరు ఘాట్ రోడ్లలో భద్రతకు కాన్వెక్స్ మిర్రర్లు** పాడేరు ఘాట్ రోడ్లలో **బ్లైండ్ కర్వ్‌ల వద్ద వాహనదారుల భద్రత కోసం కాన...
02/10/2026

**పాడేరు ఘాట్ రోడ్లలో భద్రతకు కాన్వెక్స్ మిర్రర్లు**
పాడేరు ఘాట్ రోడ్లలో **బ్లైండ్ కర్వ్‌ల వద్ద వాహనదారుల భద్రత కోసం కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు** చేశారు.
బ్లైండ్ కర్వ్‌ల వద్ద వేగాన్ని తగ్గించండి.
రాత్రివేళ హెడ్‌లైట్లను జాగ్రత్తగా వినియోగించండి.
ఎదురుగా వచ్చే వాహనాలకు మార్గం ఇవ్వండి.
ఘాట్ రోడ్లలో అప్రమత్తంగా డ్రైవ్ చేయండి.
**సురక్షిత ప్రయాణం – ప్రమాద రహిత పాడేరు ఘాట్ రోడ్డు**

Address

Paderu
531024

Website

Alerts

Be the first to know and let us send you an email when ASRDistrictPolice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share