21/10/2026
నిజమైన జనసైనికుల నామినేషన్..
పాలకొండ నియోజక వర్గంలో జనసేన పార్టీ ZPTC అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయండి
పాలకొండ నియోజక వర్గం పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాలకి జనసేన పార్టీ ZPTC అభ్యర్థులు గా
తేదీ 22౼10౼2026 గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల లోపు నామినేషన్ వేయనున్నాము.
కావున NDA కూటమి పార్టీలు జనసేన , భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీ లోలో వివిధ హోదాల్లో, పదవుల్లో ఉన్నవారు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ప్రతిఒక్కరు విచ్చేసి నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము.
స్థలం: పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్
ఇట్లు:
1. జామి అనీల్ కుమార్
పాలకొండ మండలం జనసేన పార్టీ ZPTC అభ్యర్థి
2. మత్స.పుండరీకం
వీరఘట్టం మండలం జనసేన పార్టీ ZPTC అభ్యర్థి
3. సవర రాజేష్
సీతంపేట మండలం జనసేన పార్టీ ZPTC అభ్యర్థి
పాలకొండ నియోజకవర్గ అభివృద్ధి...
జనసేన పార్టీ అభ్యర్థులతోనే సాధ్యం...
జై జనసేన... జై బీజేపీ... జై టీడీపీ...