Telugu Desam Party: Palasa

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Palasa Official Page of TDP Palasa

తెలుగుదేశం పార్టీకి యువశక్తిని జోడించే ఆలోచన చేసిన మంత్రి లోకేష్ విద్యావంతులకు, మహిళలకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చేందుకు చొ...
10/11/2026

తెలుగుదేశం పార్టీకి యువశక్తిని జోడించే ఆలోచన చేసిన మంత్రి లోకేష్ విద్యావంతులకు, మహిళలకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చేందుకు చొరవ చూపిస్తున్నారు. ఈ క్రమంలో జర్నలిజంలో డిగ్రీ చేసి అప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన 22 ఏళ్ళ యువతి కాకి వినోదినికి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇచ్చి, గెలిపించుకుంది పార్టీ.





టైర్లకు పంక్చర్ వేసుకునే ఒక సామాన్య కార్యకర్తను  ఎంపీటీసీ సభ్యుని చేసింది టీడీపీ.  నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో  బోగోల...
10/11/2026

టైర్లకు పంక్చర్ వేసుకునే ఒక సామాన్య కార్యకర్తను ఎంపీటీసీ సభ్యుని చేసింది టీడీపీ. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో బోగోలు-3 ఎంపీటీసీ స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన శ్యామ్ సుందర్ గారు వైసీపీ అభ్యర్థిపై 834 ఓట్ల ఆధిక్యంతో మండలంలోనే టాప్ మెజారిటీని సాధించారు.





స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల ఆదరణ పొందింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీయేకు 65.7% దక్కాయి. వైసీపీకి క...
10/11/2026

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల ఆదరణ పొందింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీయేకు 65.7% దక్కాయి. వైసీపీకి కేవలం 27.4% మాత్రమే వచ్చాయి.





రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎన్డీయేకు భారీ మెజారిటీ దక్కింది. 83 మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు 59.9 శాతం ...
10/11/2026

రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎన్డీయేకు భారీ మెజారిటీ దక్కింది. 83 మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు 59.9 శాతం ఓట్లు రాగా.. 14.85 లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. అలాగే వార్డు ఎన్నికల్లోనూ వైసీపీ కంటే ఎన్డీయేకి 12.85 లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది.





10/11/2026

500, 1000, 2000 రూపాయల నోట్లు రద్దు కావాలి. 100, 200 రూపాయల నోట్లు మాత్రమే ఉండాలి. ఆనాడు డిజిటల్ కరెన్సీపై కేంద్రానికి నేనే రిపోర్ట్ ఇచ్చా. ఆ రోజు పెద్ద నోట్లు రద్దు చేయమని ప్రధానమంత్రి గారిని కోరాను. ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తా.

మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. 60.2 శాతం ఓట్లు లభించాయి. ఆరు లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. ...
10/11/2026

మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. 60.2 శాతం ఓట్లు లభించాయి. ఆరు లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. పట్టణ ప్రజల విశ్వాసం ఎన్డీయే తోనే ఉందని ఈ ఫలితాలు మరోసారి చాటిచెప్పాయి.





10/11/2026

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. నాయకులు పార్టీలు మారినా కార్యకర్త మాత్రం జెండా దింపడు. ప్రాణం పోయినా జెండా పట్టుకుని చనిపోతాడు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ, అలాంటి కమిట్మెంట్ ఉండే పార్టీ తెలుగుదేశం.





10/11/2026

రాజకీయాలు కక్ష సాధింపుల కోసం కాదు ప్రజాహితం కోసం చేయాలి. అప్పుడే ప్రజలు దీర్ఘకాలికంగా ఆమోదిస్తారు. వచ్చే మార్చి 8 నాటికి ప్రజా జీవితంలో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నా. ప్రజలు నన్ను ఎందుకు ఆదరిస్తున్నారో ఎప్పుడూ గుర్తుంచుకుంటా.

•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు ...
10/11/2026

•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు

•ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు

•విజయనగరం జిల్లా రాజాంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు

•ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. "నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్" థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు

•నరకాసుర వధ తర్వాత దీపావళి జరుపుకున్నట్లే, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచక రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికి విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/cmL2F


09/11/2026

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఏకపక్ష మద్దతు ప్రకటించారు.



Address

Palasa
Palasa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Palasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Palasa:

Shortcuts

Share

Nearby government services