23/06/2026
చెరువు గట్టున ట్రెంచ్ తవ్వడం వల్ల గండి పడే ప్రమాదం ఉంది. దీనివల్ల వందల ఎకరాల పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలి. Nara Lokesh Nara Chandrababu NaiduRam Mohan Naidu KinjarapuITDP Srikakulam ParliamentITDP PileruTelugudesamparty Tadepalli