Naresh Pedireddi

Call Directions Website Contact the organization

Naresh Pedireddi Mgmt @ www.sridevigroup.com
John F.K International Awardee, Mahatma Awardee,Jatiya Yuva seva Awardee

08/10/2026

మరో రాజీనామా కోసం మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్న కాక్రోచ్!!

07/10/2026

Dad is Shocked - Mom is Laughing

Apple

It’s not a board, it’s the history of thousands of confident voices.మూడు దశాబ్దాలుగా పెద్దాపురం మరియు చుట్టుపక్కల గ్రామా...
07/10/2026

It’s not a board, it’s the history of thousands of confident voices.

మూడు దశాబ్దాలుగా పెద్దాపురం మరియు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పుతున్న ఏకైక సంస్థ.

విద్యార్థులే కాదు, ఆ రోజుల్లో గ్రీన్ పెన్ వాడే ఎంతో మంది ఉద్యోగులు కూడా ఈయన విద్యార్థులే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఇంగ్లీష్ రావాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం అని నమ్మే వ్యక్తి సునీల్ గారు, అందుకే తన ట్యూషన్ కి లేటుగా వస్తే ఏ స్ధాయి వ్యక్తి అయినా బయట నిలబడాల్సిందే.. రూల్ ఇజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ సిద్దాంతాన్ని తూచా తప్పకుండా ఆచరించే ఏకైక సంస్ధ బహుశా మన సునీల్ స్పోకెన్ ఇంగ్లీష్ నే!!

80's, 90's, 2000's కిడ్స్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు.

ఇపుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడంతో నేటి విద్యార్ధులకు ఇంగ్లీష్ పై ఎంతోకొంత పట్టు ఉంటుంది.. కానీ అప్పటి విద్యార్ధులకు ఇంగ్లీష్ అంటే చాలా భయం, అందుకే డిగ్రీ అవ్వగానే ప్రతీ ఒక్క విద్యార్ధి సునిల్ స్పోకెన్ ఇంగ్లీష్ వైపే అడుగులు పడేవి

అప్పట్లో ఎంతోమంది విద్యార్ధులు తమ చదువు పూర్తవ్వగానే సునిల్ స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్ బస్సు ఎక్కి ఉద్యోగాలు సంపాదించేవారు

సునీల్ సార్!! ఎపుడూ తనకు ఇంగ్లీష్ నేర్పిన గురువుగారిని గుర్తుచేసుకుంటూ ఉంటారు.. మీరు కూడా సునీల్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ఉన్న మీ అనుభవాలాను షేర్ చేయండి

07/10/2026
07/10/2026

130 వ వారం మాతృత్వం మెనూ🤰🥗🌟(7/10/26)

బ్రెడ్ హాల్వా
వెజ్ పలావు
గ్రీన్ పీస్ బంగాళదుంప కూర
గుత్తి దొండకాయ కర్రి
పప్పు తోటకూర
సాంబార్
వంకాయ పులుసు
ఉసిరి ఆవకాయ పచ్చడి
మునగాకు పొడి, నెయ్యి
వేరు శెనగ అచ్చులు
నానబెట్టిన బాదం
వెజ్ సలాడ్
ఉడకపెట్టిన బీన్స్
వైట్ రైస్
పెరుగు
అరటి పళ్ళు

Happy Serve 🫄130th Week ఈవారం మన పెద్దాపురం మాతృత్వం కార్యక్రమం కట్టమూరు గ్రామానికి చెందిన సాత్విక్ శ్రీ వేదన్ష్ పుట్టిన...
07/10/2026

Happy Serve 🫄130th Week

ఈవారం మన పెద్దాపురం మాతృత్వం కార్యక్రమం కట్టమూరు గ్రామానికి చెందిన సాత్విక్ శ్రీ వేదన్ష్ పుట్టినరోజు సందర్బంగా చిన్నారి తాతయ్య మద్దిపూడి వెంకటేశ్వరరావు మరియు అమ్మమ్మ మద్దిపూడి శ్రీదేవి గార్ల ఆశీస్సులతో.... చిన్నారి తల్లిదండ్రులు బొబ్బా వెంకటేష్ మరియు శ్రీమతి బొబ్బా రాధ సహాయ సహకారాలతో జరిగింది

ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా *పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యం కోసం వచ్చే 150 మంది గర్భిణీలకు మరియు 150 మంది కేర్ టేకర్స్‌కు 15 రకాల రుచికరమైన పౌష్టికాహార భోజనాలను ఉచితంగా అందించాము🤰🏻🥣💖

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన పెద్దాపురం గ్రూప్ టీమ్‌కు మరియు వీక్లీ డోనర్ , రెగ్యులర్ డోనర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు!

#మాతృత్వం #పెద్దాపురం

-మన పెద్దాపురం TeaM-

06/10/2026

కేరళలోని కొట్టాయం జిల్లా ఎరట్టుపేట సమీపంలో 'పల్లట్టు బ్రహ్మదత్తన్' అనే ప్రసిద్ధ గజరాజు పిడుగుపాటుకు గురై మరణించింది. కేరళలోని ప్రముఖ ఆలయ ఉత్సవాల్లో (ముఖ్యంగా త్రిస్సూర్ పూరంలో) ఎంతో పేరుగాంచిన ఈ ఏనుగు అకాల మరణంపై ఏనుగుల ప్రేమికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Fake alert 🚨ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక సేవల విభాగం) జారీ చేసిన ఒక గెజిట్ సోషల్ మీడియాలో FAKE సర్క్యులేట్ అవుతోంది, కేం...
05/10/2026

Fake alert 🚨

ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక సేవల విభాగం) జారీ చేసిన ఒక గెజిట్ సోషల్ మీడియాలో FAKE సర్క్యులేట్ అవుతోంది,
కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం SBIతో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది అనే వార్త తప్పు( FAKE)

03/10/2026

CNG నింపుతుండగా సిలిండర్ పేలి ముక్కలు ముక్కలైన కారు

గుజరాత్ రాష్ట్రంలోని కర్జన్ ప్రాంతంలో CNG నింపుతుండగా, ఒక్కసారిగా సిలిండర్ పేలి ముక్కలు ముక్కలైన రెనాల్ట్ ట్రైబర్ కారు వెనుక భాగం

కారులో ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

Address

Peddapuram Town

Alerts

Be the first to know and let us send you an email when Naresh Pedireddi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naresh Pedireddi:

Shortcuts

Share

Category