Telugu Desam Party: Pendurthi

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Pendurthi Official Page of TDP Pendurthi

06/10/2026

గొడ్డలి పార్టీ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండండి. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏ అభ్యర్థిని నిలబెట్టినా వారిని గెలిపించండి. ఇప్పటివరకు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంది.. స్థానిక సంస్థల్లో కూటమి గెలిస్తే ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.




06/10/2026

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. త్వరలో జగన్ రెడ్డిని ప్రజలు మరిచిపోవడం ఖాయం.



05/10/2026

పొద్దుటూరు సభ సాక్షిగా హామీ ఇస్తున్నా.. రెండేళ్లలో రూ.30,136 కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే బాధ్యత మా ప్రభుత్వానిది.




గత 28 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేసింది కూటమి ప్రభుత్వం. ఈ కృషికి కొనసాగింపుగా రాష్ట్ర ముఖ్య...
05/10/2026

గత 28 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేసింది కూటమి ప్రభుత్వం. ఈ కృషికి కొనసాగింపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 7 రోజుల్లో పేదల సాధికారత, వ్యక్తిగత ఆదాయాల పెంపు, గ్రామాలు - పట్టణాల అభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవితం, టెక్నాలజీ అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన 9 కార్యక్రమాలలో పాల్గొన్నారు.

05/10/2026

బుర్రిపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, సీఎం చంద్రబాబు గారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న రైతు జానకీ రామ్‌ను అభినందించారు. ప్రకృతి సాగును ప్రొత్సహిస్తున్న సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిపారంటూ కేంద్ర మంత్రి శివరాజ సింగ్ చౌహాన్ అభినందించారు.


05/10/2026

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి.. పేదల సొంతింటి కలను నాశనం చేసిన పనికిమాలిన వ్యక్తి మాజీ సీఎం జగన్ రెడ్డి.






04/10/2026

23 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి నిపుణులు, పరిశోధకుల సహకారంతో బలమైన వ్యవస్థను నిర్మించాలి. ‘జుగాడ్‌’ విధానం నుంచి శాశ్వతమైన, సంస్థాగత వేగవంతమైన పాలనా వ్యవస్థ వైపు ఆంధ్రప్రదేశ్‌ ముందుకు సాగాలి.



04/10/2026

ఐటీతో పాటు హెచ్‌ఆర్‌డీ, పరిశోధన, పరిశ్రమల అనుసంధానంతో 23 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పునర్నిర్మాణంలో మార్గదర్శక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.



03/10/2026

రాష్ట్ర అభివృద్ధిలో క్వాంటం టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం, ఉద్యానవన (హార్టికల్చర్) రంగాలూ అంతే ముఖ్యం. మేము కేవలం ఎంవోయూలకు పరిమితమవ్వం. ఆచరణలోకి తీసుకొస్తాం. 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్', ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌, గూగుల్ డేటా సెంటర్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు.



03/10/2026

'పాన్-ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026'లో 'ఫాల్కన్ స్కైవర్క్స్' సంస్థ తయారు చేసిన అధునాతన డిఫెన్స్ డ్రోన్లను సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. అవి ఎక్కడ తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. విశాఖలో కూడా అలాంటివి తయారు చేసే సదుపాయాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులకు తెలిపారు.



Address

Pendurthi
Pendurti

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pendurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pendurthi:

Shortcuts

Share