G Naresh Kumar Yadav

Directions

G Naresh Kumar Yadav No Man Is above Institution✌️✌️

05/10/2026

ఎన్నో మాటలు అన్నారు
తన తల్లిని తండ్రిని అవమానించారు
పడ్డ చోటే నిలబడ్డాడు
కొడితే స్టేట్ లోనే 3rd highest మెజారిటీతో తెలుగు తమ్ముళ్ళను కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేశాడు.


05/10/2026

వీడియో చివర్లో అతను ఒక డైలాగ్ అంటాడు, నా ఓటు కి న్యాయం జరిగింది అని..👌

కూటమి గెలుపుకు నిజమైన అర్థం ఇది..

లోకల్ లీడర్ ఎవరోగాని..సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ నీ చూసుకొని బాగా రెస్పాండ్ అయ్యారు..

స్థానిక లీడర్లు గ్రౌండ్ లో పనిచేస్తే ఇలా మంచి పేరు చాలా త్వరగా వస్తుంది..👏

Govt..👌👏


03/10/2026

Video of the day....🔥💛💛

03/10/2026

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మారిన నారా లోకేష్ - అనంత్ అంబానీ స్నేహబంధం









02/10/2026

లిరిక్స్ పెర్ఫెక్ట్ గా apt అయ్యాయి..👌
4-5 ఏళ్ల క్రితం ఇలాంటి ఒక edit చేయాలి అంటే నవ్వుతారు ఏమో అని పరిస్థితి నుంచి ఈ రోజు లిరిక్స్ సరిగ్గా సరిపోతున్నది అంటే కారణం లోకేష్ 2019-2024 మధ్యన ఫైట్ చేసిన తీరు..కార్యకర్తల్లో తెచ్చిన ధైర్యం & నమ్మకం..

02/10/2026



02/10/2026

వినయ విధేయ అనంతా😍😍....

చంద్రబాబు గారు నన్ను మీ "ఆంధ్రా బిడ్డగా భావించండి,మీకు ఏమి చేయగలనో చెప్పండి"🙏🙏....

ఊరికినే అయిపోతారా టాటాలు,అంబానీలు,10 నిమిషాల తన ప్రసంగంలో తడబడలేదు,తప్పులు లేవు,కనీసం తల వంచి కిందకు కూడా చూడలేదు,నేరుగా ప్రజల్లోకి చూస్తూ,తెలుగు పదాలు స్పష్టంగా మాట్లాడుతూ సభలో ఉన్న ప్రజానీకాన్నే కాదు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్న మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనస్సు దోచేసిన"అనంత్ అంబానీ"👏👏🥰🥰😍😍....

02/10/2026

I Request You..
You Treat me As a Of

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి
- అనంత్ అంబానీ❤️❤️




30/09/2026

NTR X BALAYYA 🥵🔥

Jr NTR’s presence as the chief guest at the Don’t Trouble The Trouble pre-release event in Hyderabad.

Address

Penukonda

Website

Alerts

Be the first to know and let us send you an email when G Naresh Kumar Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category