05/11/2026
•ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
•ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు
•అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులను గౌరవించేలా జాతీయ పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు
•మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 95 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు
•రాప్తాడు ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బాలిక మాట్లాడుతోందని, నోటి ద్వారా ద్రవ ఆహారం అందిస్తున్నారని పేర్కొన్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/pY1vP