Punganur SDPI

Directions

Punganur SDPI SDPI-Social Democratic Party Of India

17/10/2026

17/10/2026

17/10/2026

15/10/2026

యుద్ధానికి సిద్ధం అవుతున్న SDPI క్యాడర్స్
#ఎలక్షన్స్ #మున్సిపల్ #పుంగనూరు

14/10/2026

https://youtube.com/shorts/5w6CDIY7SRs?si=_kM4244txAjI1QCS

🔥 PROMO OUT NOW! 🎶

SDPI పార్టీ జెండాలు ఎగిరేనో...
ఆంద్రావని గడ్డ గుండెల్లో నిలిచేనో... ❤️‍🔥

🎤 ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్ గారి గళంతో సరికొత్త పాట ప్రోమో విడుదలైంది!

🚩 SDPI ఆంధ్రప్రదేశ్ నూతన గీతం — ప్రజా గొంతుకగా, ఉద్యమ స్ఫూర్తిగా!

📢 ప్రోమో చూడండి, షేర్ చేయండి… పూర్తి పాట కోసం సిద్ధంగా ఉండండి!

*ప్రెస్ నోట్ - పుంగనూరు**తేదీ: 09-10-2026**పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఇంచార్జ్ గా P. ఫయాజ్ బాషా నియామకం - ఘనంగా స్వాగతం ...
10/10/2026

*ప్రెస్ నోట్ - పుంగనూరు*
*తేదీ: 09-10-2026*

*పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఇంచార్జ్ గా P. ఫయాజ్ బాషా నియామకం - ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు*

పుంగనూరు: SDPI పార్టీ అధిష్టానం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఇంచార్జ్ గా *జనాబ్ P. ఫయాజ్ బాషా* గారిని నియమించడంతో, ఈరోజు పుంగనూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

పుంగనూరు పాత బస్టాండ్ వద్ద జరిగిన ఈ ఆత్మీయ స్వాగత కార్యక్రమంలో పుంగనూరు అసెంబ్లీ పరిధిలోని ముఖ్య నాయకులు, వార్డు ఇంచార్జ్ లు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించారు.

*ఈ సందర్భంగా P. ఫయాజ్ బాషా గారు మాట్లాడుతూ...*

> *"పార్టీ అధిష్టానం నాపై నమ్మకంతో నాకు అప్పగించిన ఈ మున్సిపల్ చైర్మన్ ఇంచార్జ్ బాధ్యతను నేను పూర్తి నిబద్ధతతో, నమ్మకంతో నిర్వహిస్తాను. ఇది పదవి కాదు - ప్రజా సేవకు దొరికిన ఒక అవకాశం."*

> *"రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పుంగనూరు పట్టణ అభివృద్ధి కోసం, పేద ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పని చేస్తాను. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడతాం."*

> *"పుంగనూరులో SDPI అంటేనే నమ్మకం, సేవ అనే విధంగా తీర్చిదిద్దుతాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆటో గుర్తుపై ప్రజల ఆశీర్వాదంతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం."*

అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యునుస్ గారుమాట్లాడుతూ , ఫయాజ్ బాషా గారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, యువతలో మంచి పట్టున్న నాయకుడు, ఆయన నాయకత్వంలో పుంగనూరులో పార్టీ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.

అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో SDPI జిల్లా, అసెంబ్లీ, పట్టణ నాయకులు, వార్డు ఇంచార్జ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*ఇట్లు,*
*SDPI మీడియా సెల్,*
*పుంగనూరు అసెంబ్లీ.*

---

గౌరవనీయులైన P. ఫయాజ్ బాష గారిని SDPI పార్టీ తరపున పుంగనూరు చైర్మన్ ఇంచార్జ్ గా నియమకమైనారు.Congratulations
10/10/2026

గౌరవనీయులైన P. ఫయాజ్ బాష గారిని SDPI పార్టీ తరపున పుంగనూరు చైర్మన్ ఇంచార్జ్ గా నియమకమైనారు.

Congratulations

10/10/2026

*ప్రెస్ నోట్ - పుంగనూరు*
*తేదీ: 09-10-2026*

*SDPI ఉమ్మడి జిల్లా సమావేశం - రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ*

ఈరోజు SDPI పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు జనాబ్ యూసుఫ్ గారు మరియు కార్యదర్శి రోషన్ యునుస్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా SDPI రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ ఖాన్ సాబ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ భాషా గారు, కార్యదర్శి సుభాన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కన్వీనర్ ఇర్ఫాన్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ సాబ్ గారు మాట్లాడుతూ...

> *"మా రాజకీయం అధికారం కోసం కాదు, ఆకలి నుండి - భయం నుండి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం. పార్టీ కార్యకర్తలు రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలి."*

అని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు యూసుఫ్ గారు మాట్లాడుతూ...

> *"మేము ఎన్నికలప్పుడే వచ్చే నాయకులం కాదు, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే సేవకులం. ఇదే SDPI నినాదం. పుంగనూరులో నిజమైన మార్పు కోసం సిలిండర్ గుర్తును గెలిపించండి."*

అని అన్నారు.

*పుంగనూరు మున్సిపాలిటీ ఇంచార్జీల వివరాలు:*
పుంగనూరు మున్సిపాలిటీ ఇంచార్జ్ గా *P. ఫయాజ్ బాషా* గారిని నియమించారు.

వార్డ్ 1 - మహమ్మద్ అలీ, వార్డ్ 5 - యునుస్, వార్డ్ 6 - అసిఫ్, వార్డ్ 7 - జమీర్ లాల్, వార్డ్ 8 - హబీబుల్లా, వార్డ్ 9 - సిద్దిక్, వార్డ్ 10 - అబ్దుల్ ఖాదర్, వార్డ్ 11 - ఖాదర్ బాషా, వార్డ్ 15 - యూసుఫ్, వార్డ్ 16 - ఏజాజ్, వార్డ్ 23 - ముబారక్ హాఫిజ్ సాబ్, వార్డ్ 24 - కుల్సుమ్ బీ గార్లను వార్డు ఇంచార్జ్ లుగా నియమించడం జరిగింది.

రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రెండో విడత, మూడో విడతలో మిగిలిన వార్డుల అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పుంగనూరు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

*ఇట్లు,*
*SDPI అసెంబ్లీ కమిటీ , పుంగనూరు.*

---

*ప్రెస్ నోట్ - పుంగనూరు**తేదీ: 09-10-2026**SDPI ఉమ్మడి జిల్లా సమావేశం - రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ*ఈరోజ...

ప్రెస్ నోట్ ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్నికలకు SDPI తొలి దశ సన్నద్ధతకర్నూలు జిల్లా:07/10/2026 కర్నూలు స్థానిక యస్ డి...
07/10/2026

ప్రెస్ నోట్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు SDPI తొలి దశ సన్నద్ధత

కర్నూలు జిల్లా:07/10/2026
కర్నూలు స్థానిక యస్ డి పి ఐ కార్యాలయం నందు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ మరియు పంచాయతీ ఇన్చార్జిల మొదటి విడత నామినేషన్లను ఖరారు చేయడం జరిగింది. అనంతరం పత్రికా ప్రకటన ద్వారా యస్ డి పి ఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ మొదటి విడతగా 20 కార్పొరేటర్లు,
50 కౌన్సిలర్స్,
20యమ్ పి టి సి,10సర్ పంచ్,90 వార్డ్ మెంబర్స్,5 చైర్మన్, మరియు 2 మేయర్ అభ్యర్థులకు ఖరారు చేసామని
త్వరలో జిల్లాల వారీగా ఆయా స్థానాలకు ఇంచార్జ్ పేర్లను వెల్లడించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ అన్వర్ భాష , మహమ్మద్ గని మరియు యస్ డి పి రాష్ట్ర ఎలక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇర్ఫాన్ ముల్లా మరియు జాయింట్ కన్వీనర్ అబ్దుల్ సుభాన్ గారు ఈ సమావేశం నందు పాల్గొన్నారు

Address

Punganur

Website

Alerts

Be the first to know and let us send you an email when Punganur SDPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share