Dungavath Ramesh Naik

Call Directions

Dungavath Ramesh Naik సమాజ సేవే నా ధ్యేయం

సాయం అంటే కేవలం చేయూత కాదు… ఒకరి జీవితానికి స్వయం ఉపాధి చూపించడమే నిజమైన సేవ. ₹20,000 సహాయంతో ఫ్రూట్స్ వ్యాపారం ఏర్పాటు ...
26/09/2026

సాయం అంటే కేవలం చేయూత కాదు… ఒకరి జీవితానికి స్వయం ఉపాధి చూపించడమే నిజమైన సేవ. ₹20,000 సహాయంతో ఫ్రూట్స్ వ్యాపారం ఏర్పాటు చేసిన డుంగావత్ రమేష్ నాయక్.
దివ్యాంగుడి జీవితంలో వెలుగులు నింపుతూ… ఉపాధిని అందించి, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించారు

15/09/2026

నల్లమాడ యూత్‌కు వినాయక స్వామి వారి విగ్రహాన్ని భక్తిపూర్వకంగా సమర్పించిన డుంగావత్ రమేష్ నాయక్....
🙏 సేవలో ముందడుగు... భక్తిలో భాగస్వామ్యం 🙏
నల్లమాడ యూత్‌కు వినాయక విగ్రహాన్ని స్పాన్సర్ చేసిన డుంగావత్ రమేష్ నాయక్

04/09/2026

డుంగావత్ రమేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి శ్రీ రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు....
వేదిక -పుట్టపర్తి
సెప్టెంబర్ -04-2026

🌺 వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలతో మీ ఇంట నిత్యం సిరిసంపదలు, సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ… వరలక్ష్మీ ...
21/08/2026

🌺 వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలతో మీ ఇంట నిత్యం సిరిసంపదలు, సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ… వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు...

18/08/2026

నిశ్శబ్దంగా కష్టపడు… నీ విజయం గట్టిగా మాట్లాడే రోజు వస్తుంది.

అధికారం కోసం కాదు… ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వం...Admin post
16/08/2026

అధికారం కోసం కాదు… ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వం...
Admin post

16/08/2026

▶️నిన్న నిన్ను తక్కువగా చూసినవాళ్లే… రేపు నీ విజయాన్ని చూసి మాట్లాడాలి...
👉ప్రజల కోసం ఆలోచించే మనసు…
👉సమాజం కోసం పనిచేసే సంకల్పం…
👉గమ్యం కోసం పోరాడే పట్టుదల…
👉ఇవే నిజమైన నాయకుడి లక్షణాలు....

▶️స్వేచ్ఛగా జీవిస్తున్న ప్రతి భారతీయుడి వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉంది. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వే...
15/08/2026

▶️స్వేచ్ఛగా జీవిస్తున్న ప్రతి భారతీయుడి వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉంది. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నాం. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, కులమతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి, దేశ ప్రగతి కోసం ముందుకు సాగుదాం. భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే మనందరి లక్ష్యం కావాలి...

▶️భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

27/07/2026

✳️చేయూతనిచ్చే మంచి నాయకత్వం మీది
✳️చిరునవ్వులు పంచే అద్భుత బంధం మీది
✳️కష్టాల్లో తోడుండే నిజమైన నేస్తం మీది
✳️జీవితానికి ఒక అందమైన ఆశ్రయం మీరు
▶️కళ్ళల్లో ఆనందం, మనసులో ధైర్యం,
▶️మీ నాయకత్వం మాకు గొప్ప భాగ్యం.
▶️ప్రతి అడుగులోనూ మీ తోడు ఉంటాం,..
▶️మీ కోసం ఎంత దూరం అయినా వస్తాం,
▶️మీ కష్టం మా కష్టంగా భావిస్తాం.
▶️మీ గెలుపు కోసం పని చేస్తాం
❇️మీతో అవసరం ఉన్నంత వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు మీతోనే ఉంటాం....
🌟Our leader Dungavath Ramesh Naik, now and forever....
Admin post...

Address

Beside Panchamukha Anjaney Swamy Temple
Puttaparthi
515441

Telephone

+919347138213

Website

Alerts

Be the first to know and let us send you an email when Dungavath Ramesh Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category