Rkc Maruthi Janasena Party

Directions

Rkc Maruthi Janasena Party రాజనీతి

పుట్టపర్తి నియోజకవర్గం
11/10/2026

పుట్టపర్తి నియోజకవర్గం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ  హిందూపురం పార్లమెంట్ నిర్వాహక్ దళ్ సభ్యులుగా ఎన్నికైన మేకల ఈశ్వర్ గారికి హార్థిక శుభాకాం...
09/10/2026

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హిందూపురం పార్లమెంట్ నిర్వాహక్ దళ్ సభ్యులుగా ఎన్నికైన మేకల ఈశ్వర్ గారికి హార్థిక శుభాకాంక్షలు 💐💐💐🎉🎉🎉🎊🎊

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు• స్థానిక సంస్థల ఎన్నికల...
09/10/2026

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

• స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు
• క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు
• అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్న కమిటీలు
• విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం
• త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని నిర్ణయం
• స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

25 years ago, Hon’ble PM Shri Narendra Modi ji had no elected post, no political surname and no inherited power. On 7 Oc...
07/10/2026

25 years ago, Hon’ble PM Shri Narendra Modi ji had no elected post, no political surname and no inherited power. On 7 October 2001, he took charge as Gujarat CM. From there to becoming India’s Prime Minister, his journey is proof that commitment and hard work still matter in democracy. No family legacy. No corruption. No coterie. In BJP, a committed karyakarta can rise to the highest office. That is the strength of Indian democracy.

07/10/2026
ఇందాక ఒక కరుడుగట్టిన వైసీపీ సీనియర్ నాయకుడు నాతో :  ఈ రోజు ప్రొద్దుటూరులో మీ పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తిగా చూశాను.. కడప జ...
06/10/2026

ఇందాక ఒక కరుడుగట్టిన వైసీపీ సీనియర్
నాయకుడు నాతో : ఈ రోజు ప్రొద్దుటూరులో మీ పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తిగా చూశాను.. కడప జిల్లా కి వచ్చాడు కదా ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు అనుకున్నాను. కానీ తన పూర్తి ప్రసంగంలో ఎక్కడే కానీ జగన్ గురించి ప్రస్తావించలేదు.. చంద్రబాబు మాత్రం జగన్ ని టార్గెట్ చేసి పదే పదే " గొడ్డలి పార్టీ " అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.
కానీ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడాడు..
పైగా " ఇది విమర్శించే సందర్భం కాదు.ప్రజలకు మేము చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పుకునే సందర్భం "
అంటూ మాట్లాడటం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది.
నిజంగానే మీ పవన్ కళ్యాణ్ కి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు.
ఎంతైనా వ్యక్తిత్వంలో మీవాడు గొప్పోడే.. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే "
అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రశంసల వర్షం కురిపించాడు..❤️❤️

ఇది కదా మార్పు అంటే 👌👌
శత్రువులు సైతం సలాం కొట్టే వ్యక్తిత్వం జనసేనుడి సొంతం 🙏.
అతను అలా మాట్లాడుతున్నంత సేపు.. ఒక ఉన్నత సంస్కారం గల నాయకుడి అనుచరుడుగా ఉన్నందుకు
చాలా గర్వంగా ఫీల్ అయ్యాను.
ఇంతకుమించిన గుర్తింపు ఆనందం ఒక కార్యకర్తకు ఏముంటుంది..
జయహో జనసేనాని ✊✊

పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి విచ్చేసిన నవీన్ నిశ్చల్ గారిని హిందూపురం వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిస...
04/10/2026

పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి విచ్చేసిన నవీన్ నిశ్చల్ గారిని హిందూపురం వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు తొట్ల గంగాధర్ గారు వారితో పాటు ఒడిసి మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, వెంకటేష్ నాయక్, RKC మారుతి, గంధోడి సతీష్.

తిరుపతి నిత్యాన్నదానానికి విరాళము ఇచ్చిన జనసేన నాయుకులు శ్రీ నాగబాబు కొణిదల గారు 🥰
03/10/2026

తిరుపతి నిత్యాన్నదానానికి విరాళము ఇచ్చిన జనసేన నాయుకులు శ్రీ నాగబాబు కొణిదల గారు 🥰

నూతన రామాలయ నిర్మాణానికి 10,000 రూపాయల విరాళాన్ని అందజేసిన తొట్ల గంగాధర్.పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండలం కొట్లపల...
30/09/2026

నూతన రామాలయ నిర్మాణానికి 10,000 రూపాయల విరాళాన్ని అందజేసిన తొట్ల గంగాధర్.

పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండలం కొట్లపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి 10,000 రూపాయలను నిర్వాహకులకు అందజేసిన జనసేన పార్టీ నాయకులు తొట్ల గంగాధర్. అనంతరం నిర్మిస్తున్న గుడిని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, ఆకు తోట వెంకటేష్, గందోడి ఆదినారాయణ, రామ సుబ్బారెడ్డి, పవన్ కుమార్, దాసరి గోవిందప్ప, దాసరి వెంకటాద్రి, కురాకుల రంగనాథం, సుద్దాల రామాంజనేయులు, ఈడిగ శంకర్, గందోడి కిషోర్, కురాకుల రాజు, వెంకటేష్ నాయక్, మురళి, రామంజి, RKC మారుతి, గందోడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

బైక్ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయిన జనసేన కార్యకర్త పొట్టి రెడ్డికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేసిన తొట్ల గంగాధర్ గ...
28/09/2026

బైక్ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయిన జనసేన కార్యకర్త పొట్టి రెడ్డికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేసిన తొట్ల గంగాధర్ గారు.

పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండలం కొట్లపల్లిలో G పొట్టి రెడ్డి ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ లో కాలు కోల్పోగా, ఆ విషయాన్ని తెలుసుకుని ఆయనని పరామర్శించి, 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి మనోధైర్యాన్ని నింపిన జనసేన పార్టీ నాయకులు తొట్ల గంగాధర్ గారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, ఆకు తోట వెంకటేష్, గందోడి ఆదినారాయణ, రామ సుబ్బారెడ్డి, పవన్ కుమార్, దాసరి గోవిందప్ప, దాసరి వెంకటాద్రి, కురాకుల రంగనాథం, సుద్దాల రామాంజనేయులు, ఈడిగ శంకర్, గందోడి కిషోర్, కురాకుల రాజు, వెంకటేష్ నాయక్, మురళి, రామంజి, RKC మారుతి, గందోడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Address

Puttaparthi
515134

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Rkc Maruthi Janasena Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share