Telugu Desam Party: Rajahmundry Rural

Directions Website

Telugu Desam Party: Rajahmundry Rural Official Page of TDP Rajahmundry Rural

•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువ...
16/10/2026

•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు

•గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు "స్వయం ఏపీ" బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు

•ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య సీఎం చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

•విజయవాడలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/mFTQL



మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మం...
15/10/2026

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.




విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్ద...
15/10/2026

విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.




15/10/2026

పేదలకు ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మంచి జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు దేనికీ పనికిరాలేదు. అదీకాకుండా మాకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తామని గొడ్డలి పార్టీ వాళ్ళు బెదిరించారు. ఇచ్చిన మాట ప్రకారం.. మా ఇంటిపై మాకు హక్కు కల్పించిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు.





ఏపీలో  నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా ల...
15/10/2026

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ ప్రకటించింది.






•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌...
15/10/2026

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు

•రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు

•విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రారంభించనున్నారు

•బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో డిసెంబర్ 1 నుంచి 24 వరకు భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌ఏజీడబ్ల్యూ యూనిట్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమం జరగనుంది

•జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/GhYUW



వివేకా హత్యలో పాల్గొన్న వారికి రూ.40కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ అధికారులకు చెప్పడంత...
14/10/2026

వివేకా హత్యలో పాల్గొన్న వారికి రూ.40కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ అధికారులకు చెప్పడంతో వివేక హత్యకు ముందు తర్వాత జరిగిన ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు జగన్ తమ్ముడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని విచారిస్తున్నారు.




14/10/2026

పసుపు దళపతి సీఎం చంద్రబాబు నాయుడు గారిపై ప్రశంసల వర్షం కురిపించిన తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ దళపతి.



14/10/2026

గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడు ఎవరొచ్చి ఇళ్లు కూలుస్తారోనని భయం భయంగా బ్రతికాం. మా ఇంటిపై మాకు హక్కులు కల్పించిన సీఎం చంద్రబాబు గారికి, మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.





•తమిళనాడు సీఎం విజయ్ రాకతో విజయవాడలో సందడి నెలకొంది. సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీకి వచ్చిన విజయ్‌కు చంద్రబాబ...
14/10/2026

•తమిళనాడు సీఎం విజయ్ రాకతో విజయవాడలో సందడి నెలకొంది. సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీకి వచ్చిన విజయ్‌కు చంద్రబాబు ఆత్మీయ స్వాగతం పలికారు

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది

•సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ "విజయవాడ ఉత్సవ్‌ 2.0"లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి పున్నమి ఘాట్‌లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు

•దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు

•అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ.. 11 ఎకరాల్లో 47 అంతస్తులు, 206 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరగనుంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/J2lSj



Address

Rajahmundry Rural
Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajahmundry Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share