PJNews

Call Directions Website Contact the organization

PJNews Official page For PJNews Telugu News Channel
We cover trending news along with entertainment/podcast

30/09/2026

దమ్ముంటే సంకెళ్లు తీసి చూడు అంటూ పోలీస్ లకే వార్నింగ్ ఇచ్చిన RMP డాక్టర్ | RMP Doctor VS Police

28/09/2026

పట్టభద్రుల పోరులో  జనసేన సమరశంఖం!‘బరిలో ఉన్నది నేను కాదు.. పవన్ కల్యాణ్ అనుకొని పనిచేయండి’- సూర్యాపేట వేదికగా ....

26/09/2026

తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ గడల శ్రీనివాసరావును రాష్ట్ర ఆర్...

25/09/2026

🙏 **ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర 2026**

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా కొనసాగుతోంది. మహాగణపతి నిమజ్జన యాత్ర, భక్తుల సందడి, ప్రధాన మార్గాల్లో శోభాయాత్ర విశేషాలు, నిమజ్జనానికి సంబంధించిన తాజా దృశ్యాలు మరియు ముఖ్యమైన అప్‌డేట్స్‌ను **PJ News** ద్వారా వీక్షించండి.

📍 Khairatabad, Hyderabad
🙏 Khairatabad Bada Ganesh Shobha Yatra 2026
🌊 Ganesh Nimajjanam Updates
🔴 Latest Updates on PJ News

**Keywords:**
Khairatabad Ganesh Shobha Yatra 2026, Khairatabad Bada Ganesh, Khairatabad Ganesh Nimajjanam 2026, Khairatabad Ganesh Live, Hyderabad Ganesh Nimajjanam, Ganesh Shobha Yatra Hyderabad, Khairatabad Ganesh Procession, Khairatabad Maha Ganesh, Bada Ganesh Hyderabad, Ganesh Visarjan Hyderabad 2026, Tank Bund Ganesh Nimajjanam, Hussain Sagar Ganesh Nimajjanam, Hyderabad Ganesh Festival, Telangana Ganesh Nimajjanam, PJ News Live, ఖైరతాబాద్ గణేష్, ఖైరతాబాద్ మహా గణేష్, గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనం, హైదరాబాద్ గణేష్ నిమజ్జనం

**Hashtags:**

18/09/2026

Python Spotted Outside IT Company Near Durgam Cheruvu Amid Hill-Clearing Concerns

18/09/2026

దుర్గం చెరువు దగ్గర ఐటీ కంపెనీ ముందు ప్రత్యక్షమైన కొండచిలువ

ప్రభుత్వం భూములు అమ్మడం కోసం దుర్గం చెరువు ప్రాంతంలో కొండలు, గుట్టలు తొలగించడంతో ఐటీ కంపెనీల ముందు తిరుగుతున్న కొండచిలువ

కొండచిలువను పట్టుకున్న ఐటీ ఎంప్లాయ్

విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియ...
13/09/2026

విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

02/09/2026

🚨 సోషల్‌ మీడియా చూసి దొంగనోట్ల దందా!

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బాలాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి **రూ.2.91 లక్షల విలువైన 1,124 నకిలీ నోట్లు**, ప్రింటర్‌, స్కానర్‌, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

రాత్రివేళల్లో నోట్లు తీసుకునేటప్పుడు వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

29/08/2026

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హరీష్ రావు వార్నింగ్

నిషేధిత జాబితాలో పెట్టిన 50,565 ఎకరాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తీసేయాలి

లేకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ భవనాన్ని ముట్టడిస్తాం

– హరీష్ రావు

29/08/2026

అర్ధరాత్రి రాచెరువులోకి రసాయన వ్యర్థాలు వదిలారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంగరి సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. చేపల మృతికి అసలు కారణంపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది.

Address

Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when PJNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PJNews:

Shortcuts

Share