Telugu Desam Party: Rajanagaram

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Rajanagaram Official Page of TDP Rajanagaram

•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువ...
16/10/2026

•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు

•గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు "స్వయం ఏపీ" బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు

•ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య సీఎం చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

•విజయవాడలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/mFTQL



15/10/2026

ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నా పేరు మీద ఇంటి పట్టా ఇచ్చి చంద్రబాబు గారు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇది నా ఇల్లు. నన్ను ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లగొట్టలేరు.





ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి...
15/10/2026

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.



విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్ద...
15/10/2026

విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.




15/10/2026

మహిళా శక్తిని చాటేందుకు తొలిసారి విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026 నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నది 650 స్టాల్స్ మాత్రమే కాదు.. మహిళా శక్తికి, నైపుణ్యానికి ఇదొక ప్రతీక. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచటం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తేవడమే ఈ మేళా లక్ష్యం.




15/10/2026

ఢిల్లీ వెలుపల మొదటిసారి జాతీయ సరస్ మేళాను విజయవాడలో నిర్వహించడం మన అదృష్టం. సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.




15/10/2026

సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే జగన్ కేసులేసి అడ్డుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పట్టు వీడలేదు. చంద్రబాబు గారి చొరవతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజకీయ బలాన్ని ఇచ్చింది.




15/10/2026

ఇంటి పట్టాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం పేదలకు ఎంతో సహాయం చేస్తోంది. గత ఐదేళ్లలో ఎంతో మంది మీ ఇల్లు కూల్చేస్తామని బెదిరించారు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది. సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు.





•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌...
15/10/2026

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు

•రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు

•విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రారంభించనున్నారు

•బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో డిసెంబర్ 1 నుంచి 24 వరకు భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌ఏజీడబ్ల్యూ యూనిట్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమం జరగనుంది

•జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/GhYUW



14/10/2026

విజయవాడ ఉత్సవ్ 2.0 జోష్ అదిరింది. సీఎం చంద్రబాబు గారు, తమిళనాడు సీఎం దళపతి విజయ్ సందడితో ఉత్సవం మరింత కళకళలాడింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.





Address

Rajanagaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajanagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajanagaram:

Shortcuts

Share