01/10/2026
•సీఎం చంద్రబాబు నేడు రేపల్లెలో పర్యటించి, "పేదల సేవలో" కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు
•విజయవాడలో 26,401 కుటుంబాలకు పట్టాలు అందించామని, ఇప్పటివరకు 60 వేల మంది పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన భూములపై హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు
•పేద కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ సమన్వయం చేసి, వారికి గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు
•అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ కువ్వరపు కిషన్ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/QPTzy