ITDP repalle constituency

Directions

ITDP repalle constituency ేపల్లె... ాని

13/08/2026

https://www.anaganiyuvasena.com

🇮🇳 #ఇంటింటా_త్రివర్ణం – #ప్రతి_గుండెలో_దేశభక్తి!🇮🇳

ాతీయ_జెండా 🇮🇳 మన గర్వం… మన దేశం... మన బాధ్యత...
🧡🤍💚

మన త్రివర్ణ పతాకం ఒక జెండా మాత్రమే కాదు…
ఎందరో వీరుల త్యాగాలకు ప్రతీక…
మన స్వాతంత్ర్యానికి చిహ్నం…
130 కోట్ల భారతీయుల ఐక్యతకు ప్రతిరూపం!

ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
మన రేపల్లెలో ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి…
ప్రతి గుండెలో దేశభక్తి ఉప్పొంగాలి!
🧡🤍💚

మీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి,
మీ కుటుంబంతో కలిసి ఒక దేశభక్తి సెల్ఫీ తీసుకోండి 📸🇮🇳
ఆ సెల్ఫీని అప్‌లోడ్ చేసి,
మన రేపల్లె నుంచి దేశభక్తి సందేశాన్ని దేశమంతా చాటిచెప్పండి!

🇮🇳 ప్రతి ఇల్లు త్రివర్ణమయం కావాలి…
🇮🇳 ప్రతి మనసు దేశభక్తితో నిండాలి…
🇮🇳 ప్రతి అడుగు దేశ ప్రగతికి తోడ్పడాలి…

ేపల్లె... ాని...💛*
ు... ాధ్యత... ేశం...* 🇮🇳

🙏 వీరుల త్యాగాలకు శతకోటి వందనాలు...
🇮🇳 #జై_హింద్! #జై_భారత్!*
🔥 #వందే_మాతరం! 🔥

రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో  #అనగాని_ప్రజా_దర్బార్ (గ్రీవెన్స్)...🌻🌻🌻🌻🌻మన రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్స్ & ...
13/08/2026

రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో #అనగాని_ప్రజా_దర్బార్ (గ్రీవెన్స్)...
🌻🌻🌻🌻🌻
మన రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ శాఖామాత్యులు గౌ " #శ్రీ_అనగాని_సత్య_ప్రసాద్_గారి ఆదేశానుసారం...
#శ్రీ_అనగాని_శివ_ప్రసాద్_గారి సూచనలతో...
#కూటమి_ప్రభుత్వ పాలసీ లో భాగంగా రేపు ది.14-08-2026 ఉ" 10 గంటలనుండి మధ్యాహ్నం 1 గం " వరకు రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో #అనగాని_ప్రజా_దర్బార్ (గ్రీవెన్స్) జరుగుతుంది.
ప్రజలు తమ సమస్యలను (అర్జీలను) లిఖిత పూర్వకంగా #మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందగలరు.
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఇట్లు :-
#తెలుగుదేశం_పార్టీ_కార్యాలయం
#రేపల్లె_నియోజకవర్గం
#అనగాని_ప్రజా_దర్భార్



నిజాయతీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు...ఎందుకంటేఅమ్ముడుపోడు కాబట్టి...ఆత్మగౌరవంతో బతుకుతాడు కాబట్టి...🔥🔥 🔥🔥iTDP Repalle Co...
26/01/2026

నిజాయతీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు...
ఎందుకంటే
అమ్ముడుపోడు కాబట్టి...
ఆత్మగౌరవంతో బతుకుతాడు కాబట్టి...
🔥🔥 🔥🔥
iTDP Repalle Constituency
BORRA SURYA RAJU

Address

TDP PARTY OFFICE
Repalle
522265

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP repalle constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share