Telugu Desam Party: Salur

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Salur Official page of TDP Salur

స్థానిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. కోస్తాంధ్ర నుంచి పల్నాడు వరకు ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రం...
10/11/2026

స్థానిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. కోస్తాంధ్ర నుంచి పల్నాడు వరకు ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఏకంగా 21 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. 21 జిల్లాల్లో అన్ని మేయర్, చైర్మన్ స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది.






పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 100 స్థానాల్లో 94 స్థానాల్లో ప్రజలు ఎన్డీయేను గెలి...
10/11/2026

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 100 స్థానాల్లో 94 స్థానాల్లో ప్రజలు ఎన్డీయేను గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్‌తో ఎన్డీయే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.






స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే చరిత్ర సృష్టించింది. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాల్లో 7,803 స్థానాల్లో గెలిచింది. సుపరిపాలన అ...
10/11/2026

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే చరిత్ర సృష్టించింది. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాల్లో 7,803 స్థానాల్లో గెలిచింది. సుపరిపాలన అందిస్తున్న కూటమికి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. విజయం సాధించిన ఎన్డీయే ఎంపీటీసీ అభ్యర్థులకు అభినందనలు.






•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు ...
10/11/2026

•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు

•ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు

•విజయనగరం జిల్లా రాజాంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు

•ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. "నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్" థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు

•నరకాసుర వధ తర్వాత దీపావళి జరుపుకున్నట్లే, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచక రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికి విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/cmL2F



09/11/2026

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో.. ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ఒక రెఫరెండంగా భావించింది.




09/11/2026

పోలింగ్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి చొక్కా పట్టుకుని రోడ్డుపైకి లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అటూఇటూ మనుషులను పెట్టి "కదిలితే చంపేస్తాం" అని బెదిరిస్తూ బంధించారు.







09/11/2026

స్థానిక ఎన్నికల్లో పట్టణాల్లో ఎన్డీఏకు పడ్డ పోస్టల్ బ్యాలెట్లు 65.7 శాతం, పరిషత్ ఎన్నికల్లో 62.83 శాతం. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలట్ అయినా కూటమి వైపే ప్రజల మద్దతు ఉంది. ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్ధులను గెలిపించారు.






స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే చరిత్ర సృష్టించింది. సుపరిపాలన అందిస్తున్న కూటమికి పట్టం కట్టి  విశ్వాసాన్ని చాటుకున్న ప్రజలక...
09/11/2026

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే చరిత్ర సృష్టించింది. సుపరిపాలన అందిస్తున్న కూటమికి పట్టం కట్టి విశ్వాసాన్ని చాటుకున్న ప్రజలకు కృతజ్ఞతలు. విజయం సాధించిన ఎన్డీయే జెడ్పీటీసీ అభ్యర్థులకు అభినందనలు.





ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ...
09/11/2026

ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం.

•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వ...
08/11/2026

•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికారు

•జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సుపరిపాలనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు

•దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు

•మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి

•ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఐఐ సమ్మిట్ నిర్వహించనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 జరగనుంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Xzt7b



Address

Salur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Salur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Salur:

Shortcuts

Share

Nearby government services