Kodela Yuvasena Nekarikallu

Call Directions Contact the organization

Kodela Yuvasena Nekarikallu మన సత్తెనపల్లి - మన కోడెల

03/10/2026
28/09/2026

చాగల్లు గ్రామంలో జరిగిన అన్న నందమూరి తారకరామారావు గారు పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణకి విచ్చేసి నివాళులర్పించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు - డాక్టర్ కోడెల శివరామ్.

చాగల్లు గ్రామంలో జరిగిన అన్న నందమూరి తారకరామారావు గారు పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణకి వి...
27/09/2026

చాగల్లు గ్రామంలో జరిగిన అన్న నందమూరి తారకరామారావు గారు పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహావిష్కరణకి విచ్చేసి నివాళులర్పించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు - డాక్టర్ కోడెల శివరామ్

24/09/2026

సోదరుడు వనమా పవన్ సారధ్యంలో యంగ్‌స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి 13 వ వార్షికోత్సవం సందర్భంగా, వినాయకుని చతుర్దశమంగళ హారతుల పూజలో భక్తులతో కలిసి పోల్గొని భగవంతుని ఆశీస్సులు అందుకోవడం అధృష్టంగా భావిస్తున్నాను

24/09/2026

యంగ్‌స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న డాక్టర్ కోడెల శివరాం గారు

నరసరావుపేట: పట్టణంలో సోదరుడు వనమా పవన్ సారథ్యంలో నిర్వహిస్తున్న యంగ్‌స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వినాయకుని చతుర్దశ మంగళహారతి పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంతుని ఆశీస్సులు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ కోడెల శివరాం గారు తెలిపారు.

యంగ్‌స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

19/09/2026

Address

Sattenapalle

Telephone

+919398689860

Website

Alerts

Be the first to know and let us send you an email when Kodela Yuvasena Nekarikallu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kodela Yuvasena Nekarikallu:

Shortcuts

Share