11/04/2020
Telangana State Matsya Karmika Sangh - TSMKS BMS
Bharat Matha Ki Jai - BMS Zindabad - TSMKS Zindabad
11/04/2020
14/09/2019
13/09/2019
న్యూ ఢిల్లీలో చంద్ర మౌళి గారి అధ్యక్షణ జరిగిన "జాతీయ సంప్రదాయ మత్స్యకారుల సదస్సు"లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు,National Commission for Backward Classes, Chairman భగవాన్ లాల్ సాహ్ని మరియు భారతీయ మాజ్దూర్ సంఘ్ (BMS) జాతీయ కార్యదర్శి(సంఘటన) సురేందరన్ జీ పాల్గొన్నారు...
ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుండి సంప్రదాయ మత్స్యకారుల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.... ఆయా రాష్ట్రాలలో సంప్రదాయ మత్స్యకారుల ఎదురుకొంటున్న సమస్యల జాతీయ స్థాయిలో చర్చ జరగడం, ఆ శాఖ కేంద్ర మంత్రి సాక్షిగా సమస్యలకు పరిష్కారం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. సంప్రదాయ మత్స్యకారుల పై జరుగుతున్న దాడులు తమ దృష్టికి తీసుకొనిరావలని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని National Commission for Backward Classes, Chairman భగవాన్ లాల్ సాహ్ని తెలియజేశారు. దేశ నలుమూలల నుండి వచ్చిన సంప్రదాయ మత్స్యకారులకు న్యూ ఢిల్లీ ఉండడానికి వసతి, భోజనం సదుపాయాలు ఏర్పాటు చేసిన భారతీయ మాజ్దూర్ సంఘ్ (BMS) జాతీయ కార్యదర్శి(సంఘటన) సురేందరన్ జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-తెలంగాణ స్టేట్ మత్స్య కార్మిక సంఘం - Telangana State Bms
28/05/2019
ఇండోనేషియాలో రైతులు వరి చేనులో చేపలను కలిపి వ్యవసాయం చేస్తారు వరి పోలంలో ఉన్న నీటిలో చేపల కదలికల వలన చేపల ఎరువు,ఆక్సిజన్ బాగా లభించి దిగుబడి 10%శాతం పెరుగుతుంది అలాగే పొలంలోని కీటకాలను చేపలు తినడం వల్ల కీటకాల సంఖ్య తగ్గుతుంది ఈ పద్దతి వల్ల సేంద్రియ వరి మరియు చేపలు లభిస్తాయి సేంద్రియ వ్యవసాయానికి ఇది ఉత్తమ పద్ధతి....
23/01/2019
ఏసీబీ వలలో మత్స్య శాఖ జిల్లా అధికారి సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్ ‘బి’ బ్లాకులోని జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మంగళవారం సబ్సిడీ న....
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
RTC X Cross Road
Secunderabad
500020
