Manda Krishna Madiga

Manda Krishna Madiga

Share

ఆది జాంబవంతుని వారసులం 🙏

25/02/2026
19/09/2024

చరిత్ర తిరగేస్తే మనకన్న పోటుగాళ్ళు ఎవరు లేరు
జై మాదిగ ✊
జై జాంబవ 🙏

Photos from Manda Krishna Madiga 's post 09/08/2024

కర్ణాటక రాష్ట్ర మాదిగ బిడ్డ, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఖర్జోల్ గారిని గౌరవ పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ గారు...

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయతీరాలకు చేరిన సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గోవింద్ ఖర్జోల్ గారిని శ్రీ మంద కృష్ణ మాదిగ గారు గౌరవ పూర్వకంగా కలిశారు.

ఈ సంధర్బంగా గోవింద్ ఖర్జోల్ గారు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూ ఢిల్లీ.

Photos from Manda Krishna Madiga 's post 09/08/2024
Want your business to be the top-listed Government Service in Secunderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Secunderabad