Thirumareddy Prasad Rao

Directions

Thirumareddy Prasad Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Thirumareddy Prasad Rao, Public Service, Secunderabad.

 #జై  #పెద్దమ్మతల్లి 🙏🚩
09/10/2026

#జై #పెద్దమ్మతల్లి 🙏🚩

09/10/2026

ఈ రోజు 09-10-2026 భాద్రపద మాసం నాలుగవ శుక్రవారం శుభవేళ శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయంలో తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం చైర్మన్‌ పి.విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మవారి అభిషకం ఘనంగా నిర్వహించారు 🚩🕉️

🙏జై పెద్దమ్మతల్లి 🙏

09/10/2026

ఈ రోజు 09-10-2026 భాద్రపద మాసం నాలుగవ శుక్రవారం శుభవేళ శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి తొలి పూజ అలంకరణ దర్శనం 🚩🕉️

🙏జై పెద్దమ్మతల్లి 🙏

02/10/2026

ఈ రోజు 02-10-2026 భాద్రపద మాసం మూడవ శుక్రవారం శుభవేళ శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి తొలి పూజ అలంకరణ దర్శనం 🚩🕉️

🙏జై పెద్దమ్మతల్లి 🙏

ఈ రోజు తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ గురువు గారు Dr శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిల్...
25/09/2026

ఈ రోజు తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ గురువు గారు Dr శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వారి స్వగృహంలో గురువు గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశిస్యులు తీసుకోవడం జరిగింది..🎂💐💐

ఇలానే Paruchuri Gopalakrishna గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొవాలి అని నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యముతో తెలుగు సినీ వినిలాకాశంలో విరాజిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

మీ...

తిరుమరెడ్డి ప్రసాద రావు

25/09/2026

ఈ రోజు తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ గురువు గారు Dr శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వారి స్వగృహంలో గురువు గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశిస్యులు తీసుకోవడం జరిగింది..🎂💐💐

ఇలానే Paruchuri Gopalakrishna గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొవాలి అని నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యముతో తెలుగు సినీ వినిలాకాశంలో విరాజిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

మీ...

తిరుమరెడ్డి ప్రసాద రావు

Address

Secunderabad
500033

Website

Alerts

Be the first to know and let us send you an email when Thirumareddy Prasad Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category