Siddipet Police Commissionerate

Directions Website Contact the organization

Siddipet Police Commissionerate Official account of the Siddipet Police Commissionerate, Telangana State Police. Jurisdiction: Siddipet, Gajwel and Husnabad Divisions.

Contact us:
+91 87126 67100
[email protected] Siddipetpolice ask our Facebook viewers to keep their contributions suitable for all ages. We ask you to be civil to one another and about each other’s views, works and comments. We won't tolerate postings, content, or links that are racist, sexist, homophobic, or which caricature or belittle sections of the community.

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : సిద్ధిపేట సిపి Telangana State Police
10/10/2026

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : సిద్ధిపేట సిపి

Telangana State Police

తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.   Telangana State Police
10/10/2026

తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. Telangana State Police

Siddipet Commissioner of Police Rashmi Perumal, IPS, paid a  visit to Rajgopalpet Police Station to review station recor...
09/10/2026

Siddipet Commissioner of Police Rashmi Perumal, IPS, paid a visit to Rajgopalpet Police Station to review station records, assess ongoing operations, and evaluate the overall functioning of the station.
Telangana State Police Rajagopalpet Police Station

ట్రాన్స్‌జెండర్లతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS ప్రత్యేక సమావేశం. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల ...
09/10/2026

ట్రాన్స్‌జెండర్లతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS ప్రత్యేక సమావేశం. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల నేపథ్యంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

In the light of recent incidents& confrontations coming out, siddipet police conducted a counselling session for transgender persons. Today CP Rashmi Perumal, IPS held a special meeting with transgender persons from across the district at the Siddipet CP office.. Telangana State Police

దాండియా కార్యక్రమాల నిర్వహణపై సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ నిర్వాహకులతో సమీక్షా సమ...
09/10/2026

దాండియా కార్యక్రమాల నిర్వహణపై సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పండుగ వాతావరణంలో వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా పలు కీలక సూచనలు మరియు మార్గదర్శకాలను జారీ చేశారు.

సీపీ గారి ముఖ్య సూచనలు మరియు మార్గదర్శకాలు:
1. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతించిన సమయాన్ని మాత్రమే పాటిస్తూ, నియమావళికి లోబడి వేడుకలు నిర్వహించాలి.
2. కార్యక్రమానికి వచ్చే ప్రజల రద్దీని తగిన విధంగా నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి.
3. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో ముగించాలి. సామాజిక విద్రోహ శక్తులను లేదా అల్లరి మూకలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు.
4. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవెంట్ సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ (జనరేటర్) ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే అగ్నిప్రమాద నివారణ (Fire Safety) చర్యలు తప్పక చేపట్టాలి.
5. ఈవెంట్ స్థలంలోకి వచ్చే మరియు వెళ్లే మార్గాల్లో రద్దీ ఏర్పడకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
6. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మరియు పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లు ట్రాఫిక్‌ను నియంత్రించాలి.
7. వాలంటీర్లు సులభంగా గుర్తింపు పొందేలా ప్రత్యేక యూనిఫాం లేదా ఐడెంటిటీ ట్యాగ్‌లు తప్పనిసరిగా ధరించాలి.
8. వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ సహకరించాలి.
9. ఈవెంట్ ముగిసే వరకు నిర్వాహకులు అక్కడే అందుబాటులో ఉండాలి. పబ్లిక్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.
10. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు వీలుగా అత్యవసర ఫోన్ నంబర్లను నిర్వాహకులు దగ్గర ఉంచుకోవాలి.
11. కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందే నిర్వాహకులు వాలంటీర్లకు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించాలి.

సమాజ శ్రేయస్సు, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖకు నిర్వాహకులు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని సీపీ రష్మి పెరుమాళ్, IPS గారు పిలుపునిచ్చారు.

Recognising excellence..!!  Siddipet CP Rashmi Perumal, IPS congratulated the meritorious police officers who were honou...
09/10/2026

Recognising excellence..!! Siddipet CP Rashmi Perumal, IPS congratulated the meritorious police officers who were honoured with prestigious ' SEVA PATHAKAM' Telangana State Police

During a recent visit to Dubbak town, CP Rashmi Perumal, IPS, noticed that MPPS school ,Habsipur needed attention to enh...
08/10/2026

During a recent visit to Dubbak town, CP Rashmi Perumal, IPS, noticed that MPPS school ,Habsipur needed attention to enhance its campus environment.

As a part of "MANA POLICE MANA OORU" initiative, Dubbak CIP Rajesh took the initiative to refresh the school’s entrance board and give the compound walls a fresh coat of paint, creating a brighter and more welcoming space for students.

A thoughtful observation. A prompt response. A meaningful change. Telangana State Police

Pause. Think. Verify.As part of Cyber Security Awareness Month this October, initiated by the Telangana Cyber Security B...
08/10/2026

Pause. Think. Verify.

As part of Cyber Security Awareness Month this October, initiated by the Telangana Cyber Security Bureau, Siddipet Police Commissioner Rashmi Perumal, IPS advises everyone to stay alert against cyber crimes.

Before you click, reply, or transfer money:
1. PAUSE: Don't act in haste, even if a call, SMS, WhatsApp message, email, or link creates urgency.
2. THINK: Question the source. Is it authentic? Does it sound too good to be true?
3. VERIFY: Cross-check the details through official channels before sharing personal info or making payments.

Your awareness is your best defense. Stay cautious, stay safe! Telangana State Police TGCyberBureau

151 Lost Mobile Phones Recovered & Returned!  Under the leadership of Siddipet Commissioner of Police Rashmi Perumal, IP...
07/10/2026

151 Lost Mobile Phones Recovered & Returned!

Under the leadership of Siddipet Commissioner of Police Rashmi Perumal, IPS, the Siddipet Police have successfully traced and recovered 151 lost mobile phones (worth approx. ₹16 Lakhs) using the CEIR portal! With this latest drive, a total of 670 mobile phones have been recovered and returned to citizens across the district so far this year. Telangana State Police

CP Rashmi Perumal, IPS, chaired the Monthly Crime Review Meeting with ACPs, Inspectors and SHOs, emphasizing effective e...
07/10/2026

CP Rashmi Perumal, IPS, chaired the Monthly Crime Review Meeting with ACPs, Inspectors and SHOs, emphasizing effective enforcement, reduction of fatal road accidents, improved conviction rates, and timely & accurate data updates.

Focused review. Stronger action. Better policing.
Telangana State Police

Address

O/o The Commissioner Of Police
Siddipet
502103

Alerts

Be the first to know and let us send you an email when Siddipet Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Siddipet Police Commissionerate:

Shortcuts

Share