Nimmapalli

Directions

Nimmapalli నిమ్మపల్లి గ్రామం సిరిసిల్ల జిల్లా. Nimmapalli సమాచారం కోసం ఈ పేజీ ని ఫాలో అవగలరు

this village have special history in India.we ruled by golkonda kuthubshahies and nizams.this village name derived from nirjalapradesham.

21/08/2026

వీరితో Nimmapalli – నేను ఇందాకే వారి టాప్ ఎంగేజర్‌లలో ఒకరిగా నిలిచి వారి వీక్లీ ఎంగేజ్‌మెంట్ లిస్ట్‌లో స్థానం సంపాదించాను!

సమాచారం:*పంద్రాగస్టు రోజున నిమ్మపల్లి గ్రామం లో విషాదం* శీతల అశోక్ గారు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మ...
15/08/2026

సమాచారం:

*పంద్రాగస్టు రోజున నిమ్మపల్లి గ్రామం లో విషాదం*
శీతల అశోక్ గారు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు

సమాచారం:కూస మల్లారెడ్డి గారు అనారోగ్యం కారణంగా తనువు చాలించినారు
12/08/2026

సమాచారం:

కూస మల్లారెడ్డి గారు అనారోగ్యం కారణంగా తనువు చాలించినారు

ఎన్నికల పోరు మొదలైంది.. అందరికి ఆల్ ది బెస్ట్ !!ప్రజలందరూ ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించండి.మేం ఎవరి పక్షం వహించడం లే...
03/12/2025

ఎన్నికల పోరు మొదలైంది.. అందరికి ఆల్ ది బెస్ట్ !!

ప్రజలందరూ ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించండి.

మేం ఎవరి పక్షం వహించడం లేదు ప్రజాభిప్రాయం మాత్రమే
తెలియజేస్తాం, సాధ్యమైతే సరియైన విశ్లేషణ చేస్తూ ఒక
మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం లో మా వంతు ప్రయత్నం చేస్తాం

tuned nimmapalli

Story by Prasad MalyalaRajanna Siricilla District
14/08/2025

Story by Prasad Malyala
Rajanna Siricilla District

21/07/2025
07/07/2025

Moharram @2025

*బస్టాండ్ ఆవరణం లో పీర్ల పండుగ వైభవం*ఎలాంటి భావ భేదాలు లేకుండా మత సామరస్యతను పెంపొందిస్తూ హిందువులు ముస్లిం లు  పాల్గొనే...
07/07/2025

*బస్టాండ్ ఆవరణం లో పీర్ల పండుగ వైభవం*
ఎలాంటి భావ భేదాలు లేకుండా మత సామరస్యతను పెంపొందిస్తూ హిందువులు ముస్లిం లు పాల్గొనే పండగ పీరీల పండగ.
నేటి సమాజంలో ,రాజకీయ చదరంగం లో పావులుగా ప్రజలను వాడుతూ మత విద్వేషాలే ఎరగా వేసి ఐక్యత లేకుండా చేసే సాంప్రదాయాన్ని సైతం లెక్క చేయకుండా ఇలా పండగ నిర్వహణ జరగడం మంచి విషయం. ఈ వైభవం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అందరికీ పండగ శుభాకాంక్షలు

07/07/2025

Mrps ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మపల్లిగ్రామంలోని అందరూ ముఖ్య నాయకులు కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు మల్యాల మనోజ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు.

గౌరు రమేష్ కు సహాయంబండ స్వామి=2000రెడ్డిమల్ల రాయనరసయ్య=2000జీప్ దేవయ్య =1000చాకలి శ్రీనివాస్ =1000కదిరే కిషన్=1000అనుముల...
05/07/2025

గౌరు రమేష్ కు సహాయం

బండ స్వామి=2000
రెడ్డిమల్ల రాయనరసయ్య=2000
జీప్ దేవయ్య =1000
చాకలి శ్రీనివాస్ =1000
కదిరే కిషన్=1000
అనుముల రవి =1000
చెంచు రెడ్డి=1000
చెంచు శేఖర్ రెడ్డి=1000

అందరికీ ధన్యవాదాలు

Address

Nimmapalli
Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when Nimmapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share