14/09/2026
🙏🌺 శ్రీ గణేశాయ నమః 🌺🙏
శ్రీ గణేశుడు మీకు ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు, సకల శ్రేయస్సులు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
💐 వినాయక చవితి శుభాకాంక్షలు 💐
🐘🙏 విఘ్నాలు తొలగించి, విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ... 🙏🐘
మీ,
నాగేంద్ర కొత్తకోట
మండల అధ్యక్షులు
ఆమదాలవలస నియోజకవర్గం