Srikanth Mavidi

Call Directions

Srikanth Mavidi ఆంధ్ర ప్రదేశ్ తూర్పు కాపుల కాపు కార్పొరేషన్..

ఈరోజు 02/10/2026మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం గలవల్లి గ్రామంలో సారిపల్లి రమణ ఇటీవల మృతి చెందారని తెలిసి వారి కుటు...
02/10/2026

ఈరోజు
02/10/2026
మన్యం జిల్లా
పార్వతీపురం నియోజకవర్గం
గలవల్లి గ్రామంలో
సారిపల్లి రమణ ఇటీవల మృతి చెందారని తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించిన మామిడి శ్రీకాంత్ గారు...




ఈరోజు 02/10/2026శ్రీకాకుళం టౌన్ హాల్ YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గారు...
02/10/2026

ఈరోజు
02/10/2026
శ్రీకాకుళం టౌన్ హాల్
YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో
గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గారు...




సత్యం ఆయుధంగా… అహింస మార్గంగా…ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు.ఆయన చూపిన సత్యం, అహింస, ...
02/10/2026

సత్యం ఆయుధంగా… అహింస మార్గంగా…
ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు.
ఆయన చూపిన సత్యం, అహింస, సేవా భావం మనందరికీ నిత్యస్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ…
గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఘన నివాళులు.

ఈరోజు 01/10/2026శ్రీకాకుళం టౌన్ హాల్ YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో🆔 కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మామిడి శ్రీ...
01/10/2026

ఈరోజు
01/10/2026
శ్రీకాకుళం టౌన్ హాల్
YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో
🆔 కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గారు ...




ఈరోజు 01/10/2026శ్రీకాకుళం టౌన్ హాల్ YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలోరేపు జరగబోయే గాంధీ జయంతి సందర్భంగా ముందస్తు ప్రణాళిక...
01/10/2026

ఈరోజు
01/10/2026
శ్రీకాకుళం టౌన్ హాల్
YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో
రేపు జరగబోయే గాంధీ జయంతి సందర్భంగా ముందస్తు ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గారు ...




ఈరోజు 29/09/2026మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం గలవల్లి గ్రామంలో మామిడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో 3 ఎంపీపీ స్కూల్, ...
30/09/2026

ఈరోజు
29/09/2026
మన్యం జిల్లా
పార్వతీపురం నియోజకవర్గం
గలవల్లి గ్రామంలో
మామిడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో
3 ఎంపీపీ స్కూల్, ZPH స్కూల్ లో ఏకగ్రీవంగా SMC చైర్మన్ గా ఎన్నికైన వారిని శాలువతో సత్కరించిన మామిడి శ్రీకాంత్ గారు....




ఈరోజు 29/09/2026మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం గలవల్లి గ్రామంలో స్కూల్ SMC చైర్మన్ గా ఎన్నికైన వారిని శాలువతో సత్క...
30/09/2026

ఈరోజు
29/09/2026
మన్యం జిల్లా
పార్వతీపురం నియోజకవర్గం
గలవల్లి గ్రామంలో
స్కూల్ SMC చైర్మన్ గా ఎన్నికైన వారిని శాలువతో సత్కరించిన మామిడి శ్రీకాంత్ గారు....




ఈరోజు 27/09/2026రాజమండ్రి రాజమహేంద్రవరంలోవెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గార...
30/09/2026

ఈరోజు
27/09/2026
రాజమండ్రి
రాజమహేంద్రవరంలో
వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మామిడి శ్రీకాంత్ గారు..




ఒంగోలులో కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్‌ జగన్‌ గారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. 🙏
29/09/2026

ఒంగోలులో కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్‌ జగన్‌ గారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. 🙏

Address

Bankers Colony
Srikakulam
532001

Telephone

+917013561696

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikanth Mavidi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share