AtchanNaidu The Legend

Directions

AtchanNaidu The Legend Kinjarapu atchannaidu

24/08/2026

విద్యా రంగంలో మరో మైలురాయి.. యువ నాయకుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు!​ఢిల్లీలోని ప్రతిష్టాత్మ...
26/07/2026

విద్యా రంగంలో మరో మైలురాయి.. యువ నాయకుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు!

​ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (O.P. Jindal Global University) 15వ ఘన విద్యాప్రమోత్సవం (Convocation) లో భాగంగా ఎల్.ఎల్.బి. (హానర్స్) పట్టా అందుకున్న మన యువ కిశోరం కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

​కుటుంబ సభ్యులు మరియు గౌరవనీయులైన పెద్దల సమక్షంలో సగర్వంగా ఈ పట్టాను అందుకోవడం మనందరికీ ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తోంది. ఉన్నత చదువులతో పాటు సమాజ సేవ పట్ల ఉన్న మీ అంకితభావం ఎంతో మంది యువతకు ఆదర్శం.

​చట్టంపై సాధించిన ఈ పట్టు, భవిష్యత్తులో మీ ప్రజాసేవా ప్రస్థానానికి మరింత పటిష్టమైన పునాదిగా మారుతుందని.. మీ నాయకత్వ పటిమతో రాష్ట్రానికి, దేశానికి మరిన్ని అత్యుత్తమ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

​మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్! రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ...

​



కంగ్రాచ్యులేషన్స్ కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారు!​🎓నేడు ఢిల్లీలోని ​జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి. (హానర్స్)...
26/07/2026

కంగ్రాచ్యులేషన్స్ కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారు!​🎓

నేడు ఢిల్లీలోని ​జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి. (హానర్స్) పట్టా అందుకోవడానికి వెళ్తున్న మన యువ నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీ ఉజ్వల భవిష్యత్తుకు మరియు ప్రజాసేవా ప్రస్థానానికి ఆల్ ది బెస్ట్! నాయకత్వ పటిమతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ...


దివంగత ఎర్రన్నాయుడు గారి ప్రతిరూపం... కింజరాపు ఇంటి బాలచంద్రుడు!
21/07/2026

దివంగత ఎర్రన్నాయుడు గారి ప్రతిరూపం... కింజరాపు ఇంటి బాలచంద్రుడు!

🙌
20/07/2026

🙌

02/07/2026

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భగీరథ యత్నం.**టెక్కలి సాగునీటి ప్రాజెక్టులకు రూ.7.88 కోట్లు మంజూరు**మంత్రి ప్ర...
06/06/2026

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భగీరథ యత్నం.*

*టెక్కలి సాగునీటి ప్రాజెక్టులకు రూ.7.88 కోట్లు మంజూరు*

*మంత్రి ప్రత్యేక చొరవ నిరంతర కృషి ఫలితమే*

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి*

మా యువనేత కృష్ణ మోహన్ బాబు! 🏏
05/06/2026

మా యువనేత కృష్ణ మోహన్ బాబు! 🏏

పీఏసీఎస్ మాజీ అధ్య‌క్షులు శ్రీ కింజ‌రాపు హ‌రి వ‌ర ప్ర‌సాద్ గారి మ‌న‌వ‌డు, శ్రీ కింజ‌రాపు సురేష్ గారి త‌న‌య‌డు చిరంజీవి ఆ...
15/05/2026

పీఏసీఎస్ మాజీ అధ్య‌క్షులు శ్రీ కింజ‌రాపు హ‌రి వ‌ర ప్ర‌సాద్ గారి మ‌న‌వ‌డు, శ్రీ కింజ‌రాపు సురేష్ గారి త‌న‌య‌డు చిరంజీవి ఆయుష్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు.. తెలిపారు.ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మరియు శ్రీమతి కింజ‌రాపు విజయ మాధవి గారు బాబుకు తమ మనఃపూర్వక ఆశీస్సులు అందించారు...బాబు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూ, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. విద్య, వినయం, సంస్కారాలతో సమాజానికి ఆదర్శంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, ఆనందం ఎల్లప్పుడూ బాబు వెంట ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వ‌దించారు,

గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ Kinjarapu Atchannaidu గారి ఇటీవల సంతబొమ్మాళి పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు… సంతబొమ్మాళి...
14/05/2026

గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ Kinjarapu Atchannaidu గారి ఇటీవల సంతబొమ్మాళి పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు… సంతబొమ్మాళి గ్రామంలోని మాదిగ వీధి, వెలమవీధి, కండ్రవీధులకు సంబంధించిన PWS మోటార్ మరమ్మత్తులు పూర్తి చేసి తిరిగి తాగునీటి సరఫరా ప్రారంభించడం జరిగింది.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్న మంత్రి గారికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Address

Srikakulam

Website

Alerts

Be the first to know and let us send you an email when AtchanNaidu The Legend posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share