Biyyapu Madhusudhan Reddy

Call Directions Website Contact the organization

Biyyapu Madhusudhan Reddy Ex.MLA - Srikalahasti | Chairman - Jagan Charitable Trust |

శ్రీకాళహస్తి టౌన్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సంగటి సందీప్ రెడ్డి గారు ఇటీవల ఆకస్మిక మరణం చెందారు కావున నేడు వారి కర్మక్ర...
07/10/2026

శ్రీకాళహస్తి టౌన్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సంగటి సందీప్ రెడ్డి గారు ఇటీవల ఆకస్మిక మరణం చెందారు కావున నేడు వారి కర్మక్రియల్లో పాల్గొని చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో వయ్యాల కృష్ణారెడ్డి ఆర్కార్డు ముత్తు మున్నా రాయల్ జై శ్యామ్ రాయల్ నారాయణ జై కృష్ణారెడ్డి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్ యాదవ్ గారి తల్లి పద్మావతమ్మ గారు ఇటీవల ఆకస్మిక మృ...
07/10/2026

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్ యాదవ్ గారి తల్లి పద్మావతమ్మ గారు ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి కర్మ క్రియల్లో పాల్గొని చిత్రపటానికి పుష్పాలు వేసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు, వయ్యాల కృష్ణారెడ్డి, మున్నా రాయల్ బుల్లెట్ జై శ్యామ్ సర్వనా శ్రీవారి సురేష్ పటాన్ ఫరీద్ ఎల్ఐసి చంద్ర అస్లాం షబ్బీర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

మా 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాద...
06/10/2026

మా 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు గొప్ప బలం. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

❤️

*వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు "జగనన్న ఐడీ కార్డులే" శ్రీరామరక్ష:* మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి• ​తొట్టంబేడు మండ...
06/10/2026

*వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు "జగనన్న ఐడీ కార్డులే" శ్రీరామరక్ష:* మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

• ​తొట్టంబేడు మండల వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

• ​కూటమి బెదిరింపులకు భయపడేది లేదు – కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం

• ​స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పిలుపు.

"ఆంజనేయస్వామికి శ్రీరాముడు ఏ విధంగా ఐతే రక్షగా నిలిచారో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు జగనన్న ఇచ్చే ఐడీ కార్డులే శ్రీరామరక్షగా నిలుస్తాయి" అని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉద్ఘాటించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా రణరంగంలోకి దిగాలని ఆయన పిలుపునిచ్చారు.

​మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో, ఆయన అధ్యక్షతన తొట్టంబేడు మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ అధికారిక గుర్తింపు (ఐడీ) కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రతి గ్రామంలోనూ ప్రజాదరణ, అంకితభావం ఉన్న నాయకులనే అభ్యర్థులుగా బరిలోకి దింపుతాం. పోటీ చేసే నాయకులకు పార్టీ తరఫున పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఉంటాయి.అధికార కూటమి బెదిరింపులకు, వేధింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి పునాదులు అత్యంత బలంగా ఉన్నాయి. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా తాను ముందుండి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే వైఎస్సార్‌సీపీ సైన్యానికి ఉన్న అంతిమ లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, తొట్టంబేడు మండల ప్రెసిడెంట్ డా.కొగిల సుబ్రహ్మణ్యం, కోవి చంద్రయ్య నాయుడు, భాస్కర్ రెడ్డి, మాజీ PACS చైర్మన్ మణి నాయుడు, శ్రీరాములు రెడ్డి, sc సెల్ అధ్యక్షులు పసల కృష్ణయ్య, అల్లయ్య, గిరి రెడ్డి, నరసింహ నాయుడు, సుబ్రహ్మణ్యం, వెంకీ, సుబ్బరాయులు, రాజ్ ప్రకాష్, మణి, శివ రెడ్డి, సాయి బాబా నాయుడు, చెంగాళ్ రాయులు, పెంచులయ్య, చింత రాజేంద్ర, గిరి, నరేష్, సుబ

*శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమవేశం**స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం**​ఏర్ప...
05/10/2026

*శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమవేశం*

*స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం*

*​ఏర్పేడు మండల నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ*

*​కూటమి బెదిరింపులకు భయపడేది లేదు; కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా*

– మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రతీ కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పేడు మండల విస్తృత స్థాయి సమావేశం ఆయన అధ్యక్షతన ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు గుర్తింపు (ఐడీ) కార్డులను పంపిణీ చేశారు.

​ఈ సమావేశంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, ప్రతీ గ్రామంలోనూ ప్రజాదరణ, అంకితభావం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపుతామని వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, నాయకులందరూ సమిష్టిగా కృషి చేసి వారి విజయాన్ని ఖాయం చేయాలని కోరారు.​కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు తాను నిరంతరం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి మూలాలు చాలా బలంగా ఉన్నాయని, వాటిని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇంఛార్జి గున్నెరి కిషోర్ రెడ్డి, ఏర్పేడు మండల ప్రెసిడెంట్ కునాటి రమణయ్య యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ యాదవ్, మాజీ ఎంపీపీ శీను యాదవ్ , మాజీ వైస్ ఎంపీపీ జనార్ధన రెడ్డి, మాజీ ఎంపీపి శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు శివ రెడ్డి, నాగార్జున రెడ్డి, మై రామయ్య, శ్రీధర్, యుగంధర్ నాయుడు, మదన్, గిరి గౌడ్, మోహన్ రెడ్డి, రాజా రెడ్డి, రాజేశ్వరమ్మ, నాగమణి, లోకనాద రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి మునిరత్నం, కిరణ్ నాయుడు, వేణు కరీముళ్ల, ముని రెడ్డి, గురువా రెడ్డి, గోవర్ధన్, ప్రసాద్, చంద్ర, వెలయుధం, నరసింహ యదవ్, సుమన్ రెడ్డి, కేశవులు, పెంచులయ్యా, సునీల్, లోకేష్ యాదవ్ తదితర

శ్రీకాళహస్తి మండలం, ఉరందూర్ హరిజనవాడకు చెందిన డి మంగమ్మ ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేస...
05/10/2026

శ్రీకాళహస్తి మండలం, ఉరందూర్ హరిజనవాడకు చెందిన డి మంగమ్మ ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రదార సానుభూతిని తెలియజేశారు

నివాళులర్పించిన వారిలో దిలీప్ సాయి నవీన్ పవన్ సురేంద్ర యాదవ్ రంగయ్య చెంచు కృష్ణ దాసు వినోద్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి• శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీప...
05/10/2026

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

• శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం

• కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి మండల విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించబడింది.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు (ఐడీ) కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రతి వార్డు మరియు గ్రామంలో ప్రజాదరణ, అంకితభావం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి, వారి ఘన విజయానికి నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపై నిలిచి సమిష్టిగా కృషి చేయాలి అన్నారు.కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.పార్టీ శ్రేణులకు నేను ఎల్లవేళలా అండగా ఉంటాను. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.జగనన్న హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలి. వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి బలాన్ని దెబ్బతీయడం ఎవరి తరమూ కాదు.2029 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని తిరిగి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే మనందరి ప్రధాన లక్ష్యం. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంతో అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల సీనియర్ నాయకులు బర్రి సుదర్శన రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, చెలికం నాగరాజు రెడ్డి, రంగినేని చెంచయ్య నాయుడు, యుగంధర్ రెడ్డి కందాటి, సురేంద్ర యాదవ్, గంగి రెడ్డి, భాను మూర్తి యాదవ్, వయ్యాల మనోహర్ రెడ్డి, నలుగురి రవి, KS సుబ్రమణ్యం, మునిరత్నం రెడ్డి, కృష్ణయ్య, రవీంద్ర రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మధుమోహన రెడ్డి, ముని రాజా, గురునాథం రెడ్డి, రామచంద్రయ్య, అంకయ్య, భాను రెడ్డి, ప్రభోస్, మోడీ రాజా, సురేష్, రామచంద్రా రెడ్డి, శివా రెడ్డి, గుణ, శివ, జయకృష్ణ రెడ్డి, ఎల్లయ్య, రాజా రెడ్డి, తిరుపాల్ యాదవ్, మనోహర యాదవ్, దిలీప్ బంగారు, రంగయ్య, పోలి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చుక్కల మహేష్, నాగ భూషణం, డి వి రమణ, మద్దిల ప్రకాష్, కోటి రాయల్, కిరణ్ రాయల్, శంకర్ యాదవ్, శివ ఈశ్వరయ్య, వెంకట రెడ్డి, కలివేళయ, ప్రసాద్ యాదవ్, అమర్ నాధ్ రెడ్డి, పండయ్య యాదవ్, జయకృష్ణ, నక్క

శ్రీకాళహస్తి మండలం, ఉరందూర్ గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి పొంగల్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...
04/10/2026

శ్రీకాళహస్తి మండలం, ఉరందూర్ గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి పొంగల్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి,దిలీప్,నవీన్,సాయి,శివ,హరీష్, పవన్,సాయి,కోటి, బాలిరెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, సురా సురేష్,మణి, అస్లాం ,కేశవ, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారి తండ్రిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి​శ్రీకాళహస్తి:తిరుపతి పా...
02/10/2026

తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారి తండ్రిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

​శ్రీకాళహస్తి:

తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి గారి తండ్రి మద్దెల ముని కృష్ణయ్య గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ, ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యంగా కోలుకుంటున్నారు.​ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు నేడు చెన్నైలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఎంపీ గారి తండ్రి మద్దెల ముని కృష్ణయ్య గారిని ఆప్యాయంగా పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగిరావాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

​అనంతరం ఎంపీ మద్దెల గురుమూర్తి గారిని, వారి కుటుంబ సభ్యులను కలసి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాశ్ రెడ్డి తదితర వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో..ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో - మహాత్మా గాంధీ" సత్యమేవ జయతే "జాతిపిత మహాత్మా గాంధ...
02/10/2026

ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో..
ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో - మహాత్మా గాంధీ

" సత్యమేవ జయతే "

జాతిపిత మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా వారికి అశ్రు నివాళులు.

Bapuji

Address

YSR Congress Party Office
Srikalahasti
517644

Alerts

Be the first to know and let us send you an email when Biyyapu Madhusudhan Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Biyyapu Madhusudhan Reddy:

Shortcuts

Share