12/10/2026
🗳️ సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఈసారి ఎవరిది పైచేయి? 👀
మన సూళ్లూరుపేటకు SC మహిళ, నాయుడుపేటకు General మహిళ రిజర్వేషన్ ఖరారైంది.
📌 2014లో టీడీపీ, 2020లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాయి. మరి ఈసారి కూటమి నుంచి ఏ పార్టీ బరిలోకి దిగుతుంది? మున్సిపాలిటీ పీఠం ఎవరికి దక్కుతుంది? 🤔
💬 మీ అంచనా ఏంటి? కామెంట్ చేయండి! 👇
📍 Sullurpeta Buzz ❤️
మన ఊరు | మన రాజకీయం | మన వార్తలు
ysrcp tdp jsp bjp cbn ysjagan